Contents
పొడుపుకథలు
Riddles in Telugu with Answers || పొడుపుకథలు-7||
Riddles :
1.రాత్రుళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్లినా నిన్ను అనుసరిస్తుంది ,తరచుగా రూపం మారుస్తుంది,వెలుతురు చూడంగానే మాయమైపోతుంది… ఏమిటది ?
2.నిమిషం లో ఒక్కసారి వస్తుంది… సందర్భం లో రెండుసార్లు వస్తుంది కానీ వెయ్యి సంవత్సరాల్లో ఒక్కసారికూడా రాదు ,ఏంటది?
3.చదునుగా (flat ) ఉంటుంది రింగ్ లా గుండ్రంగా ఉంటుంది ,దానికి రెండు కళ్ళు ఉంటాయి కానీ అది చూడలేదు …ఏమిటది?
4.వాటికి skin(చర్మం) ఉండదు,bones()ఎముకలు) వుండవు,flesh(మాంసం) ఉండదు కానీ వాటికి ఐదు వేళ్ళు వుంటాయి … ఏమిటవి?
5.చిన్న వాటర్ పూల్ దానిచుట్టూ రెండు పొరలలో (layers ) గోడ ,ఒకటి తెల్లరంగులో మెత్తగా ఉంటుంది ఇంకొకటి గోధుమ రంగులో గట్టిగా వుంటుంది ,దానిచుట్టు పచ్చని తోట ఉంటుంది … ఏంటది?
6.అతి సన్నని శరీరం … అంతకన్నా చిన్న కన్ను… కావాలంటే ఇతరులని బాధపెడుతోంది కానీ అది మాత్రం ఏడవదు … ఎవరది?
7.నువ్వు దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లగలవు .. యిది అస్సలు బరువే ఉండదు … ఏమిటది ?
8.దీనికి ఆరు ముఖాలు ఉంటాయి ,కానీ మేకప్ వేసుకోదు ,దీనికి 21 కళ్ళు ఉంటాయి కానీ ఒక్కదానితో కూడా చూడలేదు … ఎవరది?
9.ఏడుకి ఏ ఒక్క సంఖ్యని కలపకుండా,తీసివేయకుండా ,భాగహారాయించకుండా మరియు గుణించకుండా సరి(even ) సంఖ్య ఎలా చేయగలం?
10.ఏది రాత్రుళ్ళు కలిగివున్న బరువును ఉదయాన్నే కోల్పోతుంది?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
1.చందమామ
2.Minute ,Moment, Thousand years
3.షర్ట్ బటన్(shirt button)
4.Gloves
5.కొబ్బరికాయ
6.సూది(Needle)
7.నీ పేరు
8.మీరు చెప్పగలరా..
9.Seven లో నుండి S తీసివేసి (even )
10.దిండు(pillow)
Riddles For Every one: Riddles 1
Kids Riddles For Every one: Riddles 2
small Riddles For Every one: Riddles 3
Riddles For Every one: Riddles 4
Riddles For All: Riddles 5
Riddles For All: Riddles 6
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam
Inspirational women in India: Great Women
Success full people stories: Neeraj Chopra
For more moral stories please visit: Jeevitham
For more Telugu stories please click:Small moral stories for kids in Telugu
Riddles in Telugu with Answers || పొడుపుకథలు-7||