“One Journey” small story in Telugu
ఒక ప్రయాణం “One Journey” small story in Telugu విశాఖపట్నం వెళ్లాల్సిన పనిపడింది. అసలు చాలా కాలంగా ప్రయాణం వాయిదా వేస్తున్నాను. స్నేహితుడి పెళ్ళికి వెళ్ళలేకపోయాను. కనీసం గృహప్రవేశానికైనా చేరాలని ప్రయత్నం. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి ఎనిమిదింపావుకి దురంతో…