Riddles in Telugu with Answers || పొడుపుకథలు-7||
పొడుపుకథలు Riddles in Telugu with Answers || పొడుపుకథలు-7|| Riddles : 1.రాత్రుళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్లినా నిన్ను అనుసరిస్తుంది ,తరచుగా రూపం మారుస్తుంది,వెలుతురు చూడంగానే మాయమైపోతుంది… ఏమిటది ? 2.నిమిషం లో ఒక్కసారి వస్తుంది… సందర్భం లో రెండుసార్లు…