Telugu Folk Songs-మనలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసే జానపద గీతాలు మనందరి కోసం
Telugu Folk Songs… Bullettu Bandi హే పట్టు చీరనే గట్టుకున్నా గట్టుకున్నులో గట్టుకున్నా టిక్కి బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నాను నడుముకు వడ్డానం జుట్టుకున్నా జుట్టుకున్నులో జుట్టుకున్నా దిష్టి సుక్కనే ధిడ్డుకున్నా ధిడ్డుకున్నులో ధిడ్డుకున్నా పెళ్ళి కూతురు ముస్తాబురో నువ్వు ఎడంగ…