“GANDHI MAHATMA” Why do we call ? “Raagi Naanem Viluva” small story
రాగి నాణెం విలువ జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు చాలా గొప్పవారు ఆయనను మహాత్మా అని పిలవడానికి అనేక కారణాలున్నాయి దానిలో ఒక దానిని కథ రూపంలో చెబుతాను. ఒకసారి గాంధీ గారు పేద ప్రజలకు సహాయం కోసం కావలసిన…