Mundu Choopu Telugu Moral Story with conclusion || ముందు చూపు||
ముందు చూపు అర్ధరాత్రి ఒంటిగంట కావస్తున్నా కంటి మీద ఏమాత్రం కునుకు జాడలేదు రామారావు కి దానికి కారణం తన మనసులో రగులుతున్న ఉద్వేగం, ఆవేశం ఇంకా చెప్పాలంటే కోపం దానికి మూలం ఆయన భార్య లక్ష్మి. రామారావు స్కూల్ టీచర్…