Kids moral story in Telugu ||లోపం ||
లోపం రవి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న పల్లెటూర్లో బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవారు ,పిల్లలు ఎదుగుతూ ఉండడం వల్ల తను కూడా జీవితంలో ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ఆయన పక్కన ఉన్న పట్టణానికి వెళ్లి తన వ్యాపారాన్ని ఇంకా వృద్ధి…