Love Quotations Telugu

Love Quotations Telugu…

1.లిఖించని ప్రేమలు ఎన్నో..
లెక్కించని కన్నీళ్లు ఎన్నో..
అర్థాంతరంగా ఆగిన ఆయువులు ఎన్నో…

2. ప్రాణమైన బంధం నీకు దూరం అవ్వడం గుర్తుందా..!
నువ్వు పడ్డ మనోవేదన గుర్తుందా..!
అన్ని బంధాలు నీలాంటివే వారి వేదన కూడా నీలాంటిదే
“ఒక్కసారి ఆలోచించు”

3. మనం ప్రపంచానికి ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది
ప్రేమైనా…
ద్వేషమైనా…

4. ప్రేమకు ఎన్ని నిర్వచనాలున్నా…!
నిస్వార్ధమే కదా… అసలైన అర్థం

5. ఈ సారైనా నిన్ను చేరాలని ఆశ!! ఆశ ఆశగానే అంతమైపోతుందా…
ఆనందమనే అంచును అందుకుంటుందా..

6. నువ్వు వీడిన క్షణం నుండి నీ జ్ఞాపకాలే ఆయువై జీవిస్తున్నా…

7. ప్రతి కలయికకు కారణం ఉంటుంది !!
కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి…
కొన్ని బంధాలుగా అల్లుకుపోతాయి…

8. ఓడిన ప్రేమలో…
జ్ఞాపకాలకు ఆయువు ఎక్కువ!!

9. జీవితకాలం అంటే ? జనన మరణాల మధ్య కాలం…
నాకు మాత్రం.. నీతో గడిపిన కాలమే నా జీవితకాలం…

10. అరచేతిలో అపరంజివి అనుకున్నా…
అంతలోనే ఆవిరై…
నా ఆశను..నా ఆయువును అంతం చేసావు
నీకిది భావ్యమా…

Love Quotations Telugu…

11. చేరువలో ఉన్నా… చేరుకోలేని బంధాలెన్నో…

12. ముగిసిన మన బంధాన్ని నా ఆయువు ఇచ్చి అయినా… బ్రతికించాలని ఉంది
ఇది సాధ్యమా… ఈ జన్మకు…

13. అరుదుగా దొరికే…
అసలైన ప్రేమను నిర్లక్యం చేసి !!
నిశీధిలా మారకు…

14. ఈ సృష్టిని వేడుకుంటున్నా..
నిన్ను చేరేలోపు…
నా ఆయువు ఆవిరై పోవద్దని…

15. కాలం దూరం చేసాను అనుకుంటుంది… దానికేం తెలుసు తలపులకు కాలంతో పనిలేదని!!

16. నా ఊహకే…. ఊపిరి వస్తే….!
అది నాకే …. సొంతం అయితే!!

17. కొన్ని కథలకు జ్ఞాపకాలే.. ఆయువు

18. బాధవస్తే నీ ‘Dp’ డిలీట్ చేయకు…
బాధ పెట్టిన వారిని మైండ్ నుండి డిలీట్ చేయి…
అర్థమైందా

19. ప్రేమకు దగ్గరగా లేకపోయినా పర్వాలేదు గాని… ద్వేషానికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి !!

20. గుర్తింపు లేని ప్రేమకు… గుండె కోత ఎక్కువ!!

21. ఓయ్ … పరిచయమే వద్దనుకున్నా ప్రాణమైపోయావు…

పలకరింపుతో సరి పెడదామానుకున్నా ప్రేమగా మారిపోయావు…

మాటలు చాలు అనుకుంటే మదిలోకి చేరవు… ఇదే కదా ప్రేమంటే…

22. ఈ సారైనా నిన్ను చేరాలని ఆశ!! ఆశ ఆశగానే అంతమైపోతుందా… ఆనందమనే అంచును అందుకుంటుందా..

23. ప్రేమకు ఎన్ని నిర్వచనాలున్నా…!
నిస్వార్ధమే కదా… అసలైన అర్థం

Success Love Story Quotes in Telugu – సక్సెస్ లవ్ స్టోరీ కొటేషన్స్

ప్రేమలో విజయం అంటే ఒకరిని ఒకరు సొంతం చేసుకోవడం మాత్రమే కాదు. కష్టసుఖాల్లో తోడుగా ఉండటం, ఒకరి కలలను మరొకరు గౌరవించడం, జీవితంలో కలిసి ముందుకు సాగడం కూడా నిజమైన ప్రేమకు గుర్తులు. అలాంటి అందమైన ప్రేమ భావాలను తెలిపే Success Love Story Quotes in Telugu ఇక్కడ చదవండి.

  1. నీతో ప్రేమలో పడటం నా అదృష్టమైతే…
    నీతో కలిసి జీవితాన్ని గెలవడం నా విజయం… ❤️
  2. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు…
    మౌనంలోనూ మనసును అర్థం చేసుకోవడం…
  3. నీ కలలకు నా తోడు…
    నా ఆశలకు నీ అండ…
    మన ప్రేమే మన విజయానికి అందమైన బంధం…
  4. నిన్ను గెలవాలని ప్రేమించలేదు…
    నీ మనసులో శాశ్వతంగా నిలవాలని ప్రేమించాను…
  5. కాలం మారినా… పరిస్థితులు మారినా…
    మనసులోని ప్రేమ మారకపోతే…
    మన ప్రేమకథ ఎప్పటికీ ఓటమిని చూడదు…
  6. నీ విజయాన్ని చూసి నా కళ్లలో ఆనందం మెరవాలి…
    నా గెలుపును చూసి నీ పెదవులపై చిరునవ్వు విరియాలి…
    అదే మన ప్రేమకు అందమైన కానుక…
  7. ప్రేమ మనల్ని దగ్గర చేస్తుంది…
    నమ్మకం మనల్ని కలిపి ఉంచుతుంది…
    గౌరవం మన బంధాన్ని గమ్యం చేరుస్తుంది…
  8. ప్రపంచమంతా మనకు ఎదురైనా…
    నీ చేయి నా చేతిలో ఉంటే చాలు…
    ఎన్ని కష్టాలనైనా దాటుకుని
    మన కలల గమ్యాన్ని చేరగలం…
  9. నీ ఎదుగుదలలో నా ఆనందం…
    నా ఎదుగుదలలో నీ ప్రోత్సాహం…
    ఒకరి విజయాన్ని మరొకరు తమదిగా భావించడమే
    నిజమైన ప్రేమకు నిదర్శనం…
  10. పరిచయంగా మొదలైన మన ప్రయాణం…
    ప్రేమగా మారిన మన బంధం…
    నమ్మకంతో సాగిన మన అడుగులు…
    విజయంతో ముగియకూడదు…
    జీవితాంతం అందమైన కథగా కొనసాగాలి…
  11. ప్రేమలో గెలుపంటే గొడవలే లేని బంధం కాదు…
    ఎన్ని గొడవలొచ్చినా విడిపోని మనసులు…
    ఎన్ని సమస్యలొచ్చినా తగ్గని నమ్మకం…
    ఎన్ని మలుపులొచ్చినా కలిసే సాగే ప్రయాణం…
  12. నువ్వు అలసిపోయినప్పుడు నీకు ధైర్యమవుతా…
    నువ్వు ఓడిపోయినప్పుడు నీకు ఆశనవుతా…
    నువ్వు గెలిచినప్పుడు నీ ఆనందంలో భాగమవుతా…
    నీ జీవిత ప్రయాణంలో నీ తోడుగా నిలుస్తా…
  13. ఈ రోజు మన కళ్లలో కలలున్నాయి…
    రేపు వాటిని నిజం చేసే కృషి ఉండాలి…
    ప్రతి విజయానికి నీ నవ్వు తోడైతే…
    నా జీవితానికి అంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది…
  14. ప్రేమించడం ఒక అందమైన ఆరంభం…
    కలిసి నడవడం ఒక మధురమైన ప్రయాణం…
    ఒకరి కలలకు మరొకరు రెక్కలవడం…
    ఆ ప్రేమ సాధించిన అసలైన విజయం…
  15. మన ప్రేమకు సాక్షిగా ఆకాశం ఉండక్కర్లేదు…
    మన బంధానికి సాక్షిగా ప్రపంచం నిలవక్కర్లేదు…
    కష్టకాలంలోనూ విడవని నీ చేయి…
    చాలు, మన ప్రేమ విజయగాథ రాయడానికి…
  16. నిన్ను ప్రేమించడం నా హృదయం ఎంచుకున్న దారి…
    నీతో ఎదగడం నా జీవితపు ఆశ…
    మనిద్దరం కలిసి సాధించే ప్రతి విజయం…
    మన ప్రేమకథలో ఓ మధురమైన అధ్యాయం… ❤️

మీకు నచ్చిన Success Love Story Quote ఏది? మీకు నచ్చిన కొటేషన్‌ను మీ ప్రియమైన వారితో పంచుకోండి.

 

 

లవ్ కొటేషన్స్ తెలుగు డౌన్లోడ్

ప్రేమ కవితలు

Life Quotations Telugu

 

 

error: Content is protected !!