“ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు ” వేమన పద్య కథ
“ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు ” వేమన పద్య కథ ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విరిగెనేని మరియంట నేర్చునా ? విశ్వదాభిరామ! వినురవేమ ! భావం :ఇనుము రెండు మూడు సార్లు విరిగినా దానిని…