తెలివితేటలు అంటే ?- Children story in Telugu
Children story in Telugu తెలివితేటలు అంటే ? వేసవి సెలవుల్లో పొద్దుట పొద్దుటే పెరట్లో ఏదో గొడవవుతున్నట్టుగా అనిపించి లక్ష్మమ్మ అటుగా వచ్చి చూసింది, అక్కడ గోవర్ధన్ గాడు శీనుని గట్టిగా వీపుపై కొడుతూ కనిపించాడు. లక్ష్మమ్మ పరుగు పరుగున…
