ఫిబ్రవరి 10 2026 Current Affairs Telugu

ఫిబ్రవరి 10 2026 Current Affairs Telugu APPSC TGPSC UPSC Exam Notes…

Contents

ఫిబ్రవరి 10, 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

జాతీయ, అంతర్జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | Exam Notes Style

పరీక్షలు: UPSC, TSPSC, APPSC, SSC, Banking

National Affairs :

  • India–US Interim Trade Agreement ప్రకటించబడింది

  • అమలులోకి వచ్చిన తేదీ: ఫిబ్రవరి 7, 2026

  • భారత ఉత్పత్తులపై US టారిఫ్‌లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు

  • లాభపడే రంగాలు: టెక్స్టైల్స్, అపారెల్, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్స్, కెమికల్స్, మెషినరీ

  • భారత్ తీసుకున్న నిర్ణయం: US ఇండస్ట్రియల్ గూడ్స్‌పై టారిఫ్ తగ్గింపు

  • అగ్రికల్చర్ దిగుమతులు: DDGs, సోయాబీన్ ఆయిల్, ట్రీ నట్స్, పప్పులు, సార్గమ్, ఫ్రూట్స్, వైన్, స్పిరిట్స్

  • లక్ష్యం: ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి మరియు భవిష్యత్ Bilateral Trade Agreement కు పునాది

  • రైతు సంఘాల ఆందోళన: దేశీయ వ్యవసాయంపై ప్రభావం, సున్నిత రంగాలకు రక్షణ డిమాండ్

Other National Updates

  • Kotak Mahindra Bank FPI రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా డిజిటల్‌గా చేసిన తొలి బ్యాంక్

  • బెంగళూరులో Zetwerk Electronics Facility ప్రారంభం

  • ప్రారంభించిన కేంద్ర మంత్రి: అశ్విని వైష్ణవ్

  • లక్ష్యం: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ బలోపేతం

International Affairs :

  • India vs Pakistan T20 World Cup మ్యాచ్

  • తేదీ: ఫిబ్రవరి 15, 2026

  • వేదిక: కొలంబో

  • PCB మరియు ICC చర్చల తర్వాత నిర్ధారణ

  • Members Participation Agreement అమలు

  • India – Greece మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఒప్పందం

  • USA – Armenia మధ్య సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ డీల్

Economy and Policy

  • Pulse Self Reliance Mission ప్రారంభం

  • మంత్రి: శివరాజ్ సింగ్ చౌహాన్

  • స్థలం: సేహోర్, మధ్యప్రదేశ్

  • లక్ష్యం: పప్పుల ఉత్పత్తి పెంపు మరియు స్వయం సమృద్ధి

  • BIOFACH 2026 ప్రపంచ ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్

  • వేదిక: న్యూరెంబర్గ్, జర్మనీ

  • India Country of the Year గా ఎంపిక

Telangana Current Affairs :

  • Municipal Elections 2026

  • పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026

  • సమయం: ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు

  • పరిధి: 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు

  • మొత్తం వార్డులు: సుమారు 2996

  • ఓటర్లు: 52.43 లక్షలు, మహిళలు 26.80 లక్షలు

  • పోలింగ్ రోజున Paid Holiday మరియు హై సెక్యూరిటీ

  • రాజకీయ పోటీ: కాంగ్రెస్, BRS, BJP

  • కొన్ని మున్సిపాలిటీల్లో స్కూల్స్ మూసివేత: ఫిబ్రవరి 10, 11, 13

Andhra Pradesh Current Affairs :

  • Assembly Budget Session ప్రారంభం: ఫిబ్రవరి 11, 2026

  • గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం

  • State Budget 2026–27 తేదీ: ఫిబ్రవరి 14, 2026

  • ఫైనాన్స్ మంత్రి: పయ్యవుల కేశవ్

  • ప్రధాన అంశాలు: అమరావతి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం

  • Swarna Andhra 2047 Vision

  • సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం

 

ఫిబ్రవరి 9, 2026 Current Affairs Telugu

 

Current Affairs Telugu PDF

error: Content is protected !!