current affairs in telugu..
Contents
ఫిబ్రవరి 7, 2026 – డైలీ కరెంట్ అఫైర్స్
జాతీయ, అంతర్జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | Exam Notes Style
పరీక్షలు: UPSC, TGPSC, APPSC, SSC, Banking
జాతీయ వార్తలు:
1.భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం
* భారత ఉత్పత్తులపై US టారిఫ్‌లు 18%కి తగ్గింపు
* భారత్ 5 సంవత్సరాలు ఏడాదికి $100 బిలియన్ దిగుమతులకు అంగీకారం
* వ్యవసాయ రంగానికి రక్షణ, Make in Indiaకి బలం
2.UN బడ్జెట్ చెల్లింపు
* UN Regular Budget 2026కు భారత్ USD 35.18 మిలియన్ పూర్తి చెల్లింపు
* సమయానికి చెల్లించిన 51 దేశాల్లో భారత్ ఒకటి
3. Insurance for All 2047
* సత్నా జిల్లా (మధ్యప్రదేశ్): తొలి 100% ఇన్సూరెన్స్ కవరేజ్ జిల్లా
4. VOC పోర్ట్
* Anti-Drone System ఏర్పాటు చేసిన తొలి భారతీయ పోర్ట్ (తుత్తుకుడి)
అంతర్జాతీయ వార్తలు:
* భారత్–US మధ్యంతర ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్ విడుదల
* భారత్–GCC FTA చర్చలు పునఃప్రారంభం
* ఇస్లామాబాద్ షియా మసీదు దాడి: 31+ మృతి
* ఇరాన్–US అణు చర్చలు ఒమాన్‌లో తిరిగి ప్రారంభం
ఆర్థిక & విధానాలు
1.RBI MPC
* రెపో రేటు యథాతథం: 5.25%
2.యూనియన్ బడ్జెట్ 2026
* Rare Earth Corridors: AP, ఒడిశా, కేరళ, తమిళనాడు
* Purvodaya పథకం బలోపేతం (తూర్పు రాష్ట్రాలు)
3. 16వ ఆర్థిక సంఘం
* రాష్ట్రాలకు 41% పన్ను వాటా కొనసాగింపు
* తెలంగాణ వాటా: 2.174%
ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్:
1.Quantum Valley
* సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ప్రారంభం
* క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ టెక్ హబ్ లక్ష్యం
2. Green Urea Plant
* NTPC Green Energy – Assago Industries MoU
* పుడిమడక, విశాఖపట్నం | 2.5 మిలియన్ టన్నులు/ఏడాది
తెలంగాణ కరెంట్ అఫైర్స్:
1.హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులు
-
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ₹7,000 కోట్లకు పైగా వ్యయంతో 45కి పైగా ప్రాజెక్టులను అమలు చేస్తోంది
-
రోడ్లు, మెట్రో విస్తరణ, వరద నియంత్రణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి
2. ఓటర్ SIR (Special Intensive Revision)
-
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ కవరేజ్: 28%
-
తెలంగాణ రాష్ట్ర సగటు: 53%
-
హైదరాబాద్‌లో ఓటర్ల వివరాల నవీకరణలో వెనుకబాటు కనిపిస్తోంది
MCQs :
* 100% ఇన్సూరెన్స్ జిల్లా? సత్నా
* Anti-Drone పోర్ట్? VOC
* Quantum Valley రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్
* Telangana voter mapping lowest? హైదరాబాద్