guava leaves benefits in telugu
Spread the love

Guava leaves benefits in telugu…

Contents

Health Benefits of Guava Leaves and Fruit

జామ మనందరికీ ఇష్టమైన పండు. కానీ.. దీని ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. శాస్త్రీయ పరిశోధనలు కూడా జామ పండు, ఆకుల్లో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిరూపించాయి.


Guava Leaves Benefits (జామ ఆకుల ప్రయోజనాలు):

  • Helps in Toothache (పళ్ల నొప్పి తగ్గిస్తుంది)
  • Improves Eyesight (కంటి చూపును మెరుగుపరుస్తుంది)
  • Anti-Aging Properties (వృద్ధాప్య నిరోధక లక్షణాలు కలిగి వుంటుంది )
  • Improves Immunity (రోగ నిరోధక శక్తి పెంచుతుంది)
  • Digestive Health (జీర్ణ సమస్యలకు సహాయం చేస్తుంది)
  • Keeps Heart Strong (హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది)
  • Weight Loss (బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది)
  • Reduces Skin Wrinkles (చర్మ ముడతలు తగ్గిస్తుంది)
  • Lowers Cholesterol (కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది)

    guava leaves benefits in telugu…

Guava Fruit Benefits (జామ పండు ప్రయోజనాల ):

  • జామ ఆకుల ఎక్స్‌ట్రాక్ట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
  • బీపీ, LDL కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఆకుల ఎక్స్‌ట్రాక్ట్ పీరియడ్స్ నొప్పులు తగ్గిస్తుంది.
  • డయరియా సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది .
  • ఇమ్యూనిటీ పెంచుతుంది, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను అరికడుతుంది.(Rich in Vitamin C)
  • తక్కువ కాలరీలు, అధిక ఫైబర్ వల్ల బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.
  • యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
  • విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

Guava Leaves Extract 

ఆకుల కషాయం ( ఆరోగ్యానికి రామబాణం ) :

జామ పండ్లతో పాటు జామ ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. ముఖ్యంగా కషాయం (decoction/tea) రూపంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గ్యాస్, ఆమ్లపిత్త సమస్యలు తగ్గుతాయి.

జామ ఆకుల కషాయం తయారు చేసే విధానం :

  1. ముందుగా ఒక పెద్ద గ్లాసు నీటిని ఒక పాత్రలో పోసుకోండి.
  2. ఆ నీటిలో తాజా జామ ఆకులు వేసుకోండి.
  3. పాత్రను మంట మీద పెట్టి తప్పకుండా మూతపెట్టాలి.
    (అనేక మంది చేసే పొరపాటు – ఆకులను మూత లేకుండా ఉడికించడం. అలా చేస్తే ఔషధ గుణాలు తగ్గిపోతాయి.)
  4. దాదాపు 10 నిమిషాల తరువాత ఆకుల రంగు మారుతుంది.
  5. ఇప్పుడు మంట ఆపి కషాయాన్ని వడకట్టి ఒక గ్లాసులో పోయాలి.

 కషాయం ప్రయోజనాలు:

  •  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
  • గ్యాస్  సమస్యలు తగ్గిస్తాయి.
  • జలుబు, దగ్గు వంటి వింటర్ సీజన్ సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
  • జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

    guava leaves benefits in telugu…

Guava Leaves Powder :

గువావా ఆకులను ఆరబెట్టి తయారు చేసిన పొడి జీర్ణక్రియను మెరుగుపరచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

దీనిని తేనె లేదా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే చర్మ సమస్యలు, ఇమ్యూనిటీ బలహీనత వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

For Guava Leaves Powder

జామ పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రులు. రక్తపోటు, షుగర్ నియంత్రణ నుంచి చర్మం, కళ్ళు, జీర్ణం వ్యవస్థ ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలు అందిస్తాయి. క్రమం తప్పకుండా జామ పండు తినడం, ఆకుల టీ తాగడం ద్వారా శరీరానికి సమగ్ర ఆరోగ్య బలం లభిస్తుంది.

 

 

 

 

 

 

జుట్టు రాలిపోకుండా ఏంచేయాలి? నిపుణుల సలహా ఏంటి ?

ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువును తగ్గించే సూపర్ చీజ్ లు

డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు

పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?

మఖానా ఎవరు తినకూడదు ?

 

error: Content is protected !!