Gaaju Bomma Song Lyrics
Spread the love

Gaaju Bomma Song Lyrics…

Song name: Gaaju Bomma
Music Director :- Hesham Abdul Wahab
Singer: Hesham Abdul Wahab
Lyricist: Anantha Sriram

 

Contents

Gaaju Bomma Song Lyrics in Telugu

ఓ… ఓ… ఓ… ఓ… ఓ…
ఓ… ఓ… ఓ… ఓ… ఓ…
ఇటు రావే నా గాజు బొమ్మ
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాలా కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో… ఈ గుండె పైనే
ఆడుకో ఈ గూటిలోనే

దూరం పోబోకుమా

ఓ…హో ఓ…హో. ఓ…హో
ఓ…హో..ఓ…హో ఓ…హో

చిన్ని చిన్ని పాదాలని
నేలై నే మోయనా
చిందే క్షణంలో
నువ్వుకింద పడినా
ఉంటావు నా మీదన
నీ చెంతే రెండు
చెవులుంచి భయలెల్లనా
యే మాట నీ నోట మొగించినా
వెను వెంటే వింటానే
రానా నిమిషం లోనా
నే నన్నే వదిలేసైనా

తుళ్ళే తుళ్ళే నీశ్వాసకి
కాపై నేనుండనా
ఉచ్వాస నైనా నిశ్వాస నైనా
మేలెంచి పంపించనా
ఏకాంతులైన అవి నన్ను దాటా కనే
ఆ రోజు చేరాలి నీ చూపునే
నీ రెప్పయి ఉంటానే
పాప కంటి పాప
నా పాప కంటి పాప

ఇటు రావే నా గాజు బొమ్మ
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాలా కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో ఈ గుండె పైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా

“HI NANNA: Gaaju Bomma Lyrical | Nani, Mrunal T | Baby Kiara K| Shouryuv | Hesham Abdul Wahab” Song Video

More Song Lyrics:

Baby songs Lyrics

Hai Nanna Song Lyrics

Kushi Song Lyrics

 

 

error: Content is protected !!