how much turmeric daily is safe…
Contents
How Much Turmeric Daily Is Safe
రోజుకు ఎంత పసుపు తినడం సురక్షితం ?
మన వంటల్లో పసుపు చాలా సాధారణమైన పదార్థం. ఇది వంటకు రంగు, రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మంది మనసులో ఒక సందేహం ఉంటుంది.
రోజుకు ఎంత పసుపు తినడం సురక్షితం అని !!
పసుపులో కుర్కుమిన్ (Curcumin) అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో వాపు తగ్గించడం, చర్మానికి కాంతి ఇవ్వడం, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది.
- డాక్టర్ల సూచన ప్రకారం రోజుకు సగం టీ స్పూన్ అంటే సుమారు రెండు నుంచి మూడు గ్రాములు పసుపు పొడి సరిపోతుంది.
- మీరు కుర్కుమిన్ టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ తీసుకుంటే రోజుకు 400 నుంచి 600 మిల్లీగ్రాములు వరకు సురక్షితమైన మోతాదు.
అతిగా పసుపు తినడం వల్ల కడుపు మంట లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.
పసుపు తినడం వల్ల లాభాలు :
1. శరీరంలో వాపు తగ్గుతుంది
2.జీర్ణక్రియ మెరుగుపడుతుంది
3.చర్మానికి కాంతి వస్తుంది
4.గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
5.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఎవరికి జాగ్రత్త అవసరం :
- గర్భిణీలు
- కడుపు లేదా లివర్ సమస్యలున్న వారు
- బ్లడ్ తిన్నింగ్ మందులు వాడేవారు
వీరు పసుపు ఎక్కువగా తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
పసుపు ఎలా తీసుకోవాలి :
-ఉదయం వేడి పాలలో సగం టీ స్పూన్ పసుపు కలిపి తాగండి
-వంటల్లో కొంచెం పసుపు చేర్చడి
-వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది
పసుపు రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఎంత తీసుకోవాలో తెలుసుకుని మితంగా వాడటం చాలా ముఖ్యం. అధికంగా వాడితే ఏదైనా హానికరం అవుతుంది.
రీడర్స్ ఎక్కువ చదివిన ఆర్టికల్స్ ……
ISRO ఆవిష్కరించనున్న ఇండియా మొదటి స్పేస్ స్టేషన్ గురించి మీకు తెలుసా ??
GST Council New Rates 2025: GST కొత్త రేట్లు
కాబోయే వరుణ్ణి పరిచయం చేసిన నివేదిత
Break Down Hard Subjects Easily with ChatGPT and the ELI10 Technique
జుట్టు రాలిపోకుండా ఏంచేయాలి? నిపుణుల సలహా ఏంటి ?
ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువును తగ్గించే సూపర్ చీజ్ లు
డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు
పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?