how to hair fall stop naturally
Spread the love

how to hair fall stop naturally….

Contents

How to hair fall stop naturally..

భారతదేశంలో హెయిర్ కేర్ గురించి మాట్లాడితే, వెంటనే గుర్తుకొచ్చే పేరు జావేద్ హబీబ్.
ప్రసిద్ధ హెయిర్ స్టైలిస్ట్ అయిన ఆయన, Jawed Habib Hair & Beauty Ltd. స్థాపకుడు మరియు ఛైర్మన్.
దేశవ్యాప్తంగా వేలాది సలూన్లు నడుపుతున్న ఆయన, సులభమైన, అందరికీ ఉపయోగపడే హెయిర్ కేర్ చిట్కాలు అప్పుడప్పుడూ చెబుతూవుంటారు

జుట్టు ఎందుకు రాలుతుంది?

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో హబీబ్ చెప్పినట్లు, చుండ్రు (dandruff) అనేది జుట్టుకు విషం లాంటిది.
ఉత్తర భారతదేశంలో చెమట కారణంగా చుండ్రు ఎక్కువగా వస్తుంది. దీని వల్ల తలలో దురద, తర్వాత జుట్టు తెగడం, రాలిపోవడం జరుగుతాయి.
తరచూ తలస్నానం చేయడం వలన జుట్టు పొడవు పెరగదు అనుకోవడం పెద్ద తప్పు అని ఆయన హెచ్చరిస్తున్నారు.

Which indian oil is best for hair fall :

హబీబ్ చెప్పిన ఆవాల నూనె చిట్కా ….

  1. ముందుగా జుట్టు తడపాలి ఎందుకంటే పొడి జుట్టుపై రాసిన నూనె ఏదీ పనిచేయదు.
  2. జుట్టు పై ఆవాల నూనె రాయాలి , కానీ మసాజ్ చేయకూడదు.
  3. తరువాత 5–10 నిమిషాలు వదిలేయాలి.
  4. తర్వాత షాంపూ, సబ్బు లేదా ఇతర ఏదయినా మీకు నచ్చిన దానితో శుభ్రంగా తలస్నానం చేయాలి.

ప్రతిరోజూ ఇలా చేస్తే 50 ఏళ్లు వచ్చే వరకు కూడా జుట్టు రాలిపోదు అని ఆయన చెబుతున్నారు.

how to hair fall stop naturally…

ఆవాల నూనె ప్రయోజనాలు:

ఉత్తర భారతదేశంలో ఆవాలు ఎక్కువగా దొరకడం వలన దానిని ఉదాహరణగా చెప్పారు హబీబ్.

ఆవాల నూనెలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు:

  • తలకు పోషణ ఇస్తాయి
  • చుండ్రును తగ్గిస్తాయి
  • జుట్టు మూలాలను బలపరుస్తాయి
  • తెగిపోకుండా కాపాడుతాయి

 

చివరి మాట…

జుట్టు రాలిపోవడం బాధ కలిగించే సమస్య. కానీ దీని పరిష్కారం ఎప్పుడూ కష్టమైనది కావాల్సిన అవసరం లేదు.
జావేద్ హబీబ్ చెప్పిన ఆవాల నూనె హ్యాక్ పాటిస్తే, సహజంగానే జుట్టు బలంగా, మెరిసేలా, ఆరోగ్యంగా మారుతుంది.

 

Jawed Habib instaghram video

 

ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువును తగ్గించే సూపర్ చీజ్ లు

డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు

పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?

error: Content is protected !!