Panchatantra Stories in Telugu with moral || పంచతంత్ర ||
మూడు వాగ్దానాలు Panchatantra Stories in Telugu: ఆదిత్య అనే యువకుడు ఒక అడవి గుండా వెళుతున్నాడు. అతను ఒక బావి దగ్గరగా వచ్చే సరికి అతనికి దాహం వేసి కొంచెం నీళ్ళు తాగాలనిపించింది. అయితే అప్పటికే ఎండిపోయిన బావిలో పులి,…