Trivikram Dialogues Telugu
Spread the love

trivikram dialogues in telugu,,,

Contents

Trivikram Dialogues

మాటల మాంత్రికుడి మాయ :

తెలుగు సినిమా ప్రపంచంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినగానే గుర్తొచ్చేది …
“మాటల మాంత్రికుడు”, “గురూజీ”, “తాత్విక సంభాషణల పిత .”
రచయితగా మొదలైన ఆయన ప్రయాణం, దర్శకుడిగా నేటికీ కొనసాగుతూ మనకు ఎన్నో ఆలోచింపజేసే, నవ్వించే, మంత్రముగ్ధులను చేసే డైలాగ్స్‌ను అందించాడు.

త్రివిక్రమ్ మాటలు కేవలం సినిమా డైలాగ్స్ కాదు… అవి జీవితం మీద సూటి వ్యాఖ్యలు.
హాస్యం, తాత్వికత, భావోద్వేగం అన్నీ మిళితమైన ఆ మాటలే ఆయనకు
“మాటల మాంత్రికుడు – Trivikram the Word Magician” అనే బిరుదు తెచ్చాయి.!

 

Trivikram Dialogues :

ఇవి ఆయన సినిమాల్లోని కొన్ని Great Dialogues
జీవితాన్ని, ప్రేమను, బాధను, ఆశను అద్భుతంగా వ్యక్తపరిచే మాటలు.

 

  • Teenmaar (పవన్ కల్యాణ్)

“కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం , అనవసరం.”

  • S/O Sathyamurthy (అల్లూ అర్జున్)

“మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి… కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్.”

  • Jalsa (పవన్ కల్యాణ్)

“యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు… ఓడించడం ”

  • Ala Vaikunthapurramuloo (అల్లూ అర్జున్)

“నిజం చెబుతున్నప్పుడు భయం వేస్తుంది… కానీ చెప్పకపోతే ఎప్పుడూ భయమే ఉంటుంది.”

  • Aravinda Sametha Veera Raghava (జూనియర్ ఎన్టీఆర్)

“పాలు ఇచ్చి పెంచిన తల్లులు సార్… పాలించలేరా?”

  • Julayi (అల్లూ అర్జున్)

“లాజిక్స్ ఎవ్వరూ నమ్మరు… అందరికీ మ్యాజిక్స్ కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలు ఫేమస్!”

“ఆశ కేన్సర్ ఉన్నోడిని బ్రతికిస్తుంది… భయం అల్సర్ ఉన్నోడిని చంపేస్తుంది!”

  • Athadu (మహేశ్ బాబు)

“నిజం చెప్పకపోవడం అబద్ధం… అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.”

  • Khaleja (మహేశ్ బాబు)

“అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు… జరిగిన తర్వాత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.”

  • Attarintiki Daredi (పవన్ కల్యాణ్)

“బాగుండటం అంటే బాగా ఉండటం కాదు… నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం.”

Trivikram dialogues :

  • వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు… ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ కాలేరు.
  • బాధలో ఉన్న వాడిని ‘బాగున్నావా’ అని అడగటం అమాయకత్వం… బాగున్న వాడిని ‘ఎలా ఉన్నావ్’ అని అడగటం అనవసరం.
  • కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
  • సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు… చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
  • జీవితం ఎలాంటి అంటే.. ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు.. ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు.
  • మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా… ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.
  • యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
  • వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు.
  • మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్లుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటాదో తెలుసా?
  • తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.

 

అనిల్ రావిపూడి మూవీ లిస్ట్

ISRO ఆవిష్కరించనున్న ఇండియా మొదటి స్పేస్ స్టేషన్ గురించి మీకు తెలుసా ??

కాబోయే వరుణ్ణి పరిచయం చేసిన నివేదిత

Break Down Hard Subjects Easily with ChatGPT and the ELI10 Technique

 

 

error: Content is protected !!