‘మా వందే’: నరేంద్ర మోదీ బయోపిక్ లో ఉన్నీ ముకుందన్
ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై రూపొందుతున్న కొత్త బయోపిక్ ప్రకటించబడింది. ఈ సినిమా పేరు ‘మా వందే’. ఇది 2026లో విడుదల కానుంది.
Contents
నరేంద్ర మోదీగా ఉన్నీ ముకుందన్
ప్రసిద్ధ మలయాళ నటుడు ఉన్నీ ముకుందన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. చిన్ననాటి నుంచి దేశ ప్రధాని అయ్యే వరకు మోదీ ప్రయాణాన్ని ఈ సినిమా చూపించనుంది. ముఖ్యంగా ఆయన తల్లి హీరాబెన్ మోదీతో ఉన్న బంధాన్ని కూడా ప్రదర్శించనుంది.
మా వందే సినిమా వివరాలు…
దర్శకుడు: క్రాంతి కుమార్ C.H.
నిర్మాత: వీర్ రెడ్డి ఎం (సిల్వర్ క్యాస్ట్ క్రియేషన్స్)
సినిమాటోగ్రఫీ: కె.కె. సెంటిల్ కుమార్ (బాహుబలి, RRR)
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్
సంగీతం: రవి బస్రూర్ (KGF ఫేమ్)
యాక్షన్: కింగ్ సోలమన్
పాన్-ఇండియా విడుదల
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లోతో పాటు ఇంగ్లీష్లో కూడా విడుదల కానుంది.
2026లో విడుదల కానున్న మా వందే అత్యంత ఆసక్తికరమైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా. నరేంద్ర మోదీ పాత్రలో ఉన్నీ ముకుందన్, అగ్రశ్రేణి టెక్నికల్ టీమ్ కలయికతో ఈ సినిమా పెద్ద చర్చనీయాంశం అవ్వడం ఖాయం.
Unni mukundan films :
ఉన్నీ ముకుందన్ ప్రధానంగా మలయాళ సినిమా నటుడు. మాలికప్పురం, మెప్పడియాన్, బ్రో డాడీ, కుమారి, మాస్టర్‌పీస్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు , వాటిలో జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ, యశోద ముఖ్యమైనవి. అలాగే తమిళ సినిమాలలో సీడన్ సమ్రాజ్యం II: సన్ ఆఫ్ అలెగ్జాండర్ వంటి చిత్రాల్లో కనిపించారు .
Unni mukundan movies list :
2011 – Seedan
2011 – Bombay March 12
2011 – Bangkok Summer
2012 – Thalsamayam Oru Penkutty
2012 – Mallu Singh
2012 – Ezham Suryan
2012 – Theevram
2012 – The Hitlist
2012 – I Love Me
2013 – Ithu Pathiramanal
2013 – Orissa
2013 – D Company
2014 – The Last Supper
2014 – Vikramadithyan
2014 – RajadhiRaja
2015 – Fireman
2015 – Samrajyam II: Son of Alexander
2015 – KL 10 Patthu
2016 – Style
2016 – Janatha Garage
2016 – Oru Murai Vanthu Parthaya
2017 – Achayans
2017 – Avarude Raavuka
2017 – Clint
2017 – Tharangam
2017 – Masterpiece
2018 – Ira
2018 – Bhaagamathie
2018 – Chanakya Thanthram
2019 – Mikhael
2019 – My Great Grandfather
2019 – Pathinettam Padi
2019 – Mamangam
2021 – Bhramam
2022 – Meppadiyan
2022 – Bro Daddy
2022 – 12th Man
2022 – Khiladi
2022 – Yashoda
2022 – Shefeekkinte Santhosham
2022 – Malikappuram
2023 – Kadhikan
2024 – Jai Ganesh
2024 – Garudan
2024 – Marco
2025 – Get-Set Baby!
2025 – Mehfil
Unni mukundan new movie
2025 – Mindiyum Paranjum (upcoming)
2025- Maa Vande (upcoming )
Unni mukundan instagram
More telugu content to read…….
ISRO ఆవిష్కరించనున్న ఇండియా మొదటి స్పేస్ స్టేషన్ గురించి మీకు తెలుసా ??
GST Council New Rates 2025: GST కొత్త రేట్లు
కాబోయే వరుణ్ణి పరిచయం చేసిన నివేదిత
Break Down Hard Subjects Easily with ChatGPT and the ELI10 Technique
జుట్టు రాలిపోకుండా ఏంచేయాలి? నిపుణుల సలహా ఏంటి ?
ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువును తగ్గించే సూపర్ చీజ్ లు
డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు
పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?