Weight Loss Friendly Cheeses: Top 3
మన ఆహారాన్ని మరింత రుచికరంగా చేసే చీజ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి !!
కానీ అటువంటి చీజ్ తింటే శరీరం అధిక కేలరీలు మరియు కొవ్వుల వలన ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందిని తగ్గించడానికి…
బరువు పెరగకుండా ఉండడానికి 3 సూపర్ చీజ్‌లు ఇక్కడ ఉన్నాయి.
Contents
3 సూపర్ చీజ్‌లు :
కాటేజ్ చీజ్:
దీనిలో అద్భుతమైన ప్రోటీన్ దొరుకుతుంది, ఒక కప్ (226 గ్రా.) చీజ్ లో 14 గ్రా. ల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి, ఒక కప్ (226 గ్రా.) చీజ్ లో 160 క్యాలరీస్ ఉంటాయి. కాటేజ్ చీజ్ లో ఉండే ప్రోటీన్ వల్ల తక్కువ తిన్నా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది అందువల్ల రోజంతా శరీరం ఎక్కువ క్యాలరీస్ తీసుకోదు.
Weight Loss Friendly Cheeses: Top 3
పర్మేసన్ చీజ్:
ఇది చాలా గట్టిగా ఉంటుంది దీనిని తురిమి ఉపయోగించవలసి ఉంటుంది. దీనిలో అధిక మొత్తంలో కాల్షియం మరియు ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని ఆహారంలో చిన్న మొత్తంలో వాడితే సరిపోతుంది. ఒక-ఔన్స్ పర్మేసన్ చీజ్ దాదాపు 20 కేలరీలు మరియు 2 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది.
పార్ట్-స్కిమ్ మొజారెల్లా చీజ్:
దీనిలో అధిక మొత్తంలో కాల్షియం మరియు ప్రోటీన్ ఉంటుంది. పార్ట్-స్కిమ్ మొజారెల్లా చీజ్ లో ఫుల్ -ఫాట్ మొజారెల్లా చీజ్ కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి . ఒక-ఔన్స్ పార్ట్-స్కిమ్ మొజారెల్లా చీజ్ లో దాదాపు 85 లోకేలరీలు మరియు 7 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది.
“ఔన్స్ అనేది బ్రిటన్ మరియు USAలో ఉపయోగించే బరువు యొక్క యూనిట్.
ఒక పౌండ్‌లో 16 ఔన్సులు ఉన్నాయి మరియు ఒక ఔన్స్ 28.35 గ్రాములకు సమానం.”
వీటిలో తక్కువ పరిణామం కేలరీలు ఉన్నప్పటికీ మితంగా తినడం ఆరోగ్యానికి మంచిది.
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు