Best ChatGPT topics to explore in daily life…
మనం ప్రతిరోజు వింటున్న AI అద్భుత సృష్టి అయిన ChatGPT మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా ??
ChatGPT ఇచ్చే సమాచారం మనకు జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏవిదంగా ఉపయోగ పడుతుందో తెలుసుకుందాం…
Contents
10 Life-Changing ChatGPT Prompts You’ll Want to Use Every Day in Telugu
నేను ఇస్తున్న ఈ 10 prompt లను మీరు ChatGPT డాష్ బోర్డు పై Paste చేసి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సమాచారం పొందండి
1.జీవితంలో విజయం సాధించిన గొప్పవ్యక్తుల అలవాట్లను తెలుసుకొని మీరూ జీవితంలో విజయం పొందాలంటే.
“Give me 5 powerful morning habits of successful people”
2.ఇంటిలోవున్న వస్తువులతో త్వరగా పూర్తయ్యే ఒక వంటకం వండాలి అనుకుంటే !!
“Suggest a quick, healthy vegetarian dinner recipe with common ingredients.”
prompt తో పాటు మీవద్ద ఉన్న వంటకు సంభందించిన వస్తువులు రాయండి .
3.నిరాశగా ఉందా అయితే చాట్ జీపీటి సహాయంతో మీ మూడ్ ని మార్చే విషయాలు తెలుసుకోండి.
“I’m feeling low — what are 3 small things I can do right now to lift my mood?”
Useful ChatGPT topics for everyday life:
4.చాలా టెన్షన్ లో ఉన్నారా అయితే 5 నిమిషాల్లో చేయగలిగే స్ట్రెస్ రిలీవింగ్ టిప్స్ కోసం ఈ ప్రాంప్ట్ ఉపయోగించండి.
“Guide me through a 5-minute stress relief breathing exercise.”
5.మీ జీవితంలో అద్భుతమైన మార్పుకోరుకుంటున్నారా అయితే మీకు గోల్ సెట్ చేసే ప్రాంప్టు ఇది
“Help me write down my top 3 goals for this month with weekly action steps.”
6.పిల్లలకు ఆటల ద్వారా కొన్ని మంచివిషయాలు నేర్పించాలి అంటే ..
“Suggest a fun activity I can do with my kids that teaches moral values.”
7.మన మాతృభాషా తెలుగు లో మన మనసుకి నచ్చిన కథ కోసం…
“Recommend a short motivational story or quote in Telugu about success.”
8. మీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే..
“Ask me 5 deep questions to help me understand myself better.”
Best ChatGPT topics to explore in daily life:
9.ఒక మంచి స్కిల్ (పని) నేర్చుకొని జీవితంలో ఎదగాలంటే …
“Suggest a simple creative skill I can learn at home in 30 days and give me a beginner plan.”
10.మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఓ కాదో తెలుసు కోవాలంటే
“Help me think clearly through a tough decision by asking me guided reflection questions.”
Click here for 10 Prompts
మరింత AI tools సమాచారం కోసం నా పేజీ Subscribe అవ్వండి.