Telugu Story with Conclusion ||పెంపకం||
పెంపకం Telugu Stories for Elders శీనుకి ఉదయం పది కావస్తున్నా నిద్ర లేవాలని కళ్ళు తెరవాలని అస్సలు అనిపించట్లేదు ,ఒళ్లంతా నీరసంగా మనసంతా బాధగా ఉంది ఎప్పటికైనా నిద్రలేవడం తప్పదు కదా అనుకుంటూ లేని ఓపికనంతా కూడా తెచ్చుకొని మెల్లగా…