Love Quotations Telugu…
1.లిఖించని ప్రేమలు ఎన్నో..
లెక్కించని కన్నీళ్లు ఎన్నో..
అర్థాంతరంగా ఆగిన ఆయువులు ఎన్నో…
2. ప్రాణమైన బంధం నీకు దూరం అవ్వడం గుర్తుందా..!
నువ్వు పడ్డ మనోవేదన గుర్తుందా..!
అన్ని బంధాలు నీలాంటివే వారి వేదన కూడా నీలాంటిదే
“ఒక్కసారి ఆలోచించు”
3. మనం ప్రపంచానికి ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది
ప్రేమైనా…
ద్వేషమైనా…
4. ప్రేమకు ఎన్ని నిర్వచనాలున్నా…!
నిస్వార్ధమే కదా… అసలైన అర్థం
5. ఈ సారైనా నిన్ను చేరాలని ఆశ!! ఆశ ఆశగానే అంతమైపోతుందా…
ఆనందమనే అంచును అందుకుంటుందా..
6. నువ్వు వీడిన క్షణం నుండి నీ జ్ఞాపకాలే ఆయువై జీవిస్తున్నా…
7. ప్రతి కలయికకు కారణం ఉంటుంది !!
కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి…
కొన్ని బంధాలుగా అల్లుకుపోతాయి…
8. ఓడిన ప్రేమలో…
జ్ఞాపకాలకు ఆయువు ఎక్కువ!!
9. జీవితకాలం అంటే ? జనన మరణాల మధ్య కాలం…
నాకు మాత్రం.. నీతో గడిపిన కాలమే నా జీవితకాలం…
10. అరచేతిలో అపరంజివి అనుకున్నా…
అంతలోనే ఆవిరై…
నా ఆశను..నా ఆయువును అంతం చేసావు
నీకిది భావ్యమా…
Contents
Love Quotations Telugu…
11. చేరువలో ఉన్నా… చేరుకోలేని బంధాలెన్నో…
12. ముగిసిన మన బంధాన్ని నా ఆయువు ఇచ్చి అయినా… బ్రతికించాలని ఉంది
ఇది సాధ్యమా… ఈ జన్మకు…
13. అరుదుగా దొరికే…
అసలైన ప్రేమను నిర్లక్యం చేసి !!
నిశీధిలా మారకు…
14. ఈ సృష్టిని వేడుకుంటున్నా..
నిన్ను చేరేలోపు…
నా ఆయువు ఆవిరై పోవద్దని…
15. కాలం దూరం చేసాను అనుకుంటుంది… దానికేం తెలుసు తలపులకు కాలంతో పనిలేదని!!
16. నా ఊహకే…. ఊపిరి వస్తే….!
అది నాకే …. సొంతం అయితే!!
17. కొన్ని కథలకు జ్ఞాపకాలే.. ఆయువు
18. బాధవస్తే నీ ‘Dp’ డిలీట్ చేయకు…
బాధ పెట్టిన వారిని మైండ్ నుండి డిలీట్ చేయి…
అర్థమైందా
19. ప్రేమకు దగ్గరగా లేకపోయినా పర్వాలేదు గాని… ద్వేషానికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి !!
20. గుర్తింపు లేని ప్రేమకు… గుండె కోత ఎక్కువ!!
21. ఓయ్ … పరిచయమే వద్దనుకున్నా ప్రాణమైపోయావు…
పలకరింపుతో సరి పెడదామానుకున్నా ప్రేమగా మారిపోయావు…
మాటలు చాలు అనుకుంటే మదిలోకి చేరవు… ఇదే కదా ప్రేమంటే…
22. ఈ సారైనా నిన్ను చేరాలని ఆశ!! ఆశ ఆశగానే అంతమైపోతుందా… ఆనందమనే అంచును అందుకుంటుందా..
23. ప్రేమకు ఎన్ని నిర్వచనాలున్నా…!
నిస్వార్ధమే కదా… అసలైన అర్థం
లవ్ కొటేషన్స్ తెలుగు డౌన్లోడ్