Stubborn Meaning in Telugu
Spread the love

Stubborn meaning in Telugu :

Contents

Introduction:

మన దైనందిన జీవితంలో ఎన్నో కొత్త కొత్త పదాలు వింటూవుంటాం .. అటువంటి పదాలు అర్థం తెలుసుకోవడం వలన మన నాలెడ్జి మరింత పెంచుకోవచ్చు. మరెందుకు ఆలస్యం నేర్చుకుందామా…

Stubborn Meaning :

Stubborn in English: This means someone won’t change their mind or opinion, even if there are good reasons to do so.

Stubborn Meaning in Telugu( స్టబర్న ) : మూర్ఖమైన, మొండియైన, మొండి పట్టుదల, మూర్ఖపు పట్టు

 

Stubborn Meaning : Explanation 

Stubborn synonyms in English: adamant, obstinate, inflexible, intransigent, dogged, hardheaded, headstrong, unbending, uncompromising, and unrelenting. 

Having or showing dogged determination not to change one’s attitude or position on something, especially in spite of good arguments or reasons to do so.

Stubborn Meaning in Telugu: Explanation 

ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది తప్పైనా ఒప్పైనా తను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు ఎట్టి పరిస్థితిలో ఆ నిర్ణయాన్ని మార్చుకోరు, అటువంటి వాళ్ళని మొండివారు(Stubborn) అంటారు.

 

Examples :

1.అతను తన పెళ్లి విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు.

2. ఆవిడ పెద్ద మొండిఘటంలా ఉంది ఎవరు చెప్పినా వినడం లేదు.

3.మొండిగా ప్రవర్తిస్తే వాళ్ళు చాలా నష్టపోతారు.

 

English to Telugu Dictionary

Mother Maiden Name Meaning in Telugu

Moye Moye meaning in Telugu- “మోయే మోయే” అంటే

Devansh Meaning in Telugu-‘దేవాన్ష్’ పేరు అర్థం

Manoj Meaning in Telugu-‘మనోజ్’ పేరు అర్థం

Aaradhya Name Meaning in Telugu -‘ఆరాధ్య’ పేరు అర్థం

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువు పెరగకుండా ఉండడానికి 3 సూపర్ చీజ్‌లు

error: Content is protected !!