Benefits of Makhana
Spread the love

Benefits of Makhana..

Contents

Benefits of Makhana (Lotus Seeds) – మఖానా ఆరోగ్య ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు

Makhana (Lotus Seeds) అంటే ?

కమల గింజలు. వీటిని ఫాక్స్ నట్స్ / Makhana Seeds అని కూడా అంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ సూపర్‌ఫుడ్ ఇప్పుడు ప్రతి ఇంటిలో Makhana snacks రూపంలో విస్తృతంగా వాడబడుతోంది.

Makhana Nutrition – మఖానా పోషక విలువలు

Protein in makhana (మఖానా ప్రోటీన్): ప్రతి 100g లో 9–10g ప్రోటీన్
Makhana calories (మఖానా కాలరీలు): 350–360 kcal
Minerals: కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా
Fiber: ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియకు మేలు

Benefits of Makhana – మఖానా ప్రయోజనాలు

1. హృదయానికి మేలు: యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షిస్తాయి
2. Makhana for Weight Loss: తక్కువ కాలరీలు ఉండడం వలన ఇవి బరువు తగ్గించుకోవడంలో సహకారం చేస్తాయి .
3. Makhana and Diabetes: తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందువల్ల రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయకారిగా ఉంటుంది.

Is makhana good for diabetes?

అవును, కానీ పరిమితంగా

4. కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలకు మేలు చేస్తుంది
5. చర్మానికి మేలుచేస్తుంది (Anti-aging) దీని వలన చర్మం మెరుగుపడి, ముడతలు తగ్గుతాయి
6. డిటాక్స్ ఫుడ్ ఇది శరీరంలో టాక్సిన్స్ను తొలగించి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది

Makhana Recipes

Roasted Makhana: తక్కువ నూనెలో వేపి స్నాక్‌లా తినవచ్చు
Makhana Dish: కర్రీలు, సలాడ్లు, పులావ్‌లలో వాడవచ్చు

Makhana Kheer Recipe: పాలు, బెల్లంతో చేసిన తీపి వంటకం

 

మఖానా ఎవరు తినకూడదు ?

  • Kidney stones ఉన్నవారు
  • మధుమేహం మందులు తీసుకునేవారు అధిక మోతాదు తీసుకోకూడదు
  • Uric acid / gout సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు తినాలి

 

Benefits of Makhana..

Makhana in Telugu – మఖానా తెలుగులో

తెలుగులో మఖానాను కమల గింజలు(Lotus Seeds ) అని అంటారు. ఇది Makhana snacks మరియు Makhana food రూపంలో ప్రాచుర్యం పొందింది.

 

మొత్తం మీద, మఖానా ప్రయోజనాలు అనేకం ఉన్నప్పటికీ పరిమిత మోతాదులో తినడం చాలా ముఖ్యం. ఇవి కమలంగింజలు కాబట్టి సహజమైన ఆహారం. రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే దీని ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా పొందవచ్చు.

 

Benefits of Makhana…

 

ISRO ఆవిష్కరించనున్న ఇండియా మొదటి స్పేస్ స్టేషన్ గురించి మీకు తెలుసా ??

GST Council New Rates 2025: GST కొత్త రేట్లు

కాబోయే వరుణ్ణి పరిచయం చేసిన నివేదిత

Break Down Hard Subjects Easily with ChatGPT and the ELI10 Technique

జుట్టు రాలిపోకుండా ఏంచేయాలి? నిపుణుల సలహా ఏంటి ?

ఇంటిలో మీ పనిని తగ్గించే నేస్తాలు

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువును తగ్గించే సూపర్ చీజ్ లు

డార్క్ చాక్లెట్ తినడం వల్ల జరిగే 7 అద్భుత ప్రయోజనాలు

పుచ్చకాయ తినడం ఎంతవరకు ప్రయోజనకరం ?

 

 

error: Content is protected !!