ఫిబ్రవరి 10 2026 Current Affairs Telugu APPSC TGPSC UPSC Exam Notes…
Contents
ఫిబ్రవరి 10, 2026 – డైలీ కరెంట్ అఫైర్స్
జాతీయ, అంతర్జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ | Exam Notes Style
పరీక్షలు: UPSC, TSPSC, APPSC, SSC, Banking
National Affairs :
-
India–US Interim Trade Agreement ప్రకటించబడింది
-
అమలులోకి వచ్చిన తేదీ: ఫిబ్రవరి 7, 2026
-
భారత ఉత్పత్తులపై US టారిఫ్‌లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
-
లాభపడే రంగాలు: టెక్స్టైల్స్, అపారెల్, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్స్, కెమికల్స్, మెషినరీ
-
భారత్ తీసుకున్న నిర్ణయం: US ఇండస్ట్రియల్ గూడ్స్‌పై టారిఫ్ తగ్గింపు
-
అగ్రికల్చర్ దిగుమతులు: DDGs, సోయాబీన్ ఆయిల్, ట్రీ నట్స్, పప్పులు, సార్గమ్, ఫ్రూట్స్, వైన్, స్పిరిట్స్
-
లక్ష్యం: ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి మరియు భవిష్యత్ Bilateral Trade Agreement కు పునాది
-
రైతు సంఘాల ఆందోళన: దేశీయ వ్యవసాయంపై ప్రభావం, సున్నిత రంగాలకు రక్షణ డిమాండ్
Other National Updates
-
Kotak Mahindra Bank FPI రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా డిజిటల్‌గా చేసిన తొలి బ్యాంక్
-
బెంగళూరులో Zetwerk Electronics Facility ప్రారంభం
-
ప్రారంభించిన కేంద్ర మంత్రి: అశ్విని వైష్ణవ్
-
లక్ష్యం: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ బలోపేతం
International Affairs :
-
India vs Pakistan T20 World Cup మ్యాచ్
-
తేదీ: ఫిబ్రవరి 15, 2026
-
వేదిక: కొలంబో
-
PCB మరియు ICC చర్చల తర్వాత నిర్ధారణ
-
Members Participation Agreement అమలు
-
India – Greece మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఒప్పందం
-
USA – Armenia మధ్య సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ డీల్
Economy and Policy
-
Pulse Self Reliance Mission ప్రారంభం
-
మంత్రి: శివరాజ్ సింగ్ చౌహాన్
-
స్థలం: సేహోర్, మధ్యప్రదేశ్
-
లక్ష్యం: పప్పుల ఉత్పత్తి పెంపు మరియు స్వయం సమృద్ధి
-
BIOFACH 2026 ప్రపంచ ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్
-
వేదిక: న్యూరెంబర్గ్, జర్మనీ
-
India Country of the Year గా ఎంపిక
Telangana Current Affairs :
-
Municipal Elections 2026
-
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026
-
సమయం: ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
-
పరిధి: 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు
-
మొత్తం వార్డులు: సుమారు 2996
-
ఓటర్లు: 52.43 లక్షలు, మహిళలు 26.80 లక్షలు
-
పోలింగ్ రోజున Paid Holiday మరియు హై సెక్యూరిటీ
-
రాజకీయ పోటీ: కాంగ్రెస్, BRS, BJP
-
కొన్ని మున్సిపాలిటీల్లో స్కూల్స్ మూసివేత: ఫిబ్రవరి 10, 11, 13
Andhra Pradesh Current Affairs :
-
Assembly Budget Session ప్రారంభం: ఫిబ్రవరి 11, 2026
-
గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
-
State Budget 2026–27 తేదీ: ఫిబ్రవరి 14, 2026
-
ఫైనాన్స్ మంత్రి: పయ్యవుల కేశవ్
-
ప్రధాన అంశాలు: అమరావతి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం
-
Swarna Andhra 2047 Vision
-
సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం
ఫిబ్రవరి 9, 2026 Current Affairs Telugu