Biased meaning in Telugu :
Contents
Introduction:
మన దైనందిన జీవితంలో ఎన్నో కొత్త కొత్త పదాలు వింటూవుంటాం .. అటువంటి పదాలు అర్థం తెలుసుకోవడం వలన మన నాలెడ్జి మరింత పెంచుకోవచ్చు. మరెందుకు ఆలస్యం నేర్చుకుందామా…
Biased Meaning :
Biased in English: having a preference for one side or opinion, which can make someone unfair. It’s when you don’t see things clearly because you favor one choice over another.
Biased Meaning in Telugu( బయాస్డ్ ) : పక్షపాతం, ఒకవైపే స్వార్దంగా ఉండడం
Biased Meaning in Telugu:(Explanation)
సమస్య/విషయం ఏదైనప్పటికీ మనకు నచ్చిన వారివైపే వుండడం లేదా మాట్లాడం. (వారిది తప్పయినా సరే వారివైపు ఉండడం)
Biased Meaning :(Explanation)
Biased synonyms in English: slanted, prejudiced, distorted, embittered, biased, partial, swayed, weighted, warped, predisposed.
Biased means that someone prefers one side or opinion and doesn’t see everything fairly. It’s like only looking at one part of a story and ignoring the rest.
Examples :
1.కంపెనీ ఓనర్ ప్రొమోషన్స్ విషయంలో ఆ వ్యక్తి పై చాలా పక్షపాతం చూపుతాడు.
2. వారికి తమ ఊరివారంటే పక్షపాతం ఎక్కువ.
3.తల్లి దండ్రులు పిల్లల విషయం లో పక్షపాతం చూపకూడదు.
Mother Maiden Name Meaning in Telugu
Moye Moye meaning in Telugu- “మోయే మోయే” అంటే
Devansh Meaning in Telugu-‘దేవాన్ష్’ పేరు అర్థం
Manoj Meaning in Telugu-‘మనోజ్’ పేరు అర్థం
Aaradhya Name Meaning in Telugu -‘ఆరాధ్య’ పేరు అర్థం
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువు పెరగకుండా ఉండడానికి 3 సూపర్ చీజ్‌లు