Business Ideas in India…
హాయ్ అండి…
డబ్బు సంపాదించాలని ఎవరికీ ఉండదు చెప్పండి … అందరికీ ఉంటుంది కదా … అదీ సొంతంగా బిజినెస్ చేసి అయితే ఇంకా హ్యాపీ కదా … అందుకే మీకోసం కొన్ని ట్రెండింగ్ బిజినెస్ లు …
Contents
Welcome to Telugu Library ఈ Blog లో Telugu Moral Stories, Telugu Riddles, Telugu Song Lyrics మరియు Meaning in Telugu లు పొందుపరచబడి ఉన్నాయి.
Business Ideas in India…
హాయ్ అండి…
డబ్బు సంపాదించాలని ఎవరికీ ఉండదు చెప్పండి … అందరికీ ఉంటుంది కదా … అదీ సొంతంగా బిజినెస్ చేసి అయితే ఇంకా హ్యాపీ కదా … అందుకే మీకోసం కొన్ని ట్రెండింగ్ బిజినెస్ లు …
Contents
ఒక ప్రత్యేకమైన కేటగిరి (handmade crafts, ethnic wear లేదా organic products)ఎంచుకొని online marketing ప్రారంభించండి.
Health and fitness, Local services,లేదా Language learning లాంటి అవసరమైన మరియు ముఖ్యమైన Mobile apps ని Develop చేయండి.
ఎవరెవరు ఐతే వారి వ్యాపారాలు ఇంటర్నెట్ లో Develop అవ్వాలి అనుకుంటుంన్నారో అటువంటివారు Digital Marketing Agency ని సంప్రదిస్తారు.
రైతుల కోసం Technology ని Develop చేయండి (అంటే crop management, supply chain optimization లేక farm equipment rental వంటి apps).
Fitness studio, Wellness center లేక Healthy food delivery services లాంటివి ప్రారంభించండి.
Online learning platforms, E-learning content లేదా Educational apps ని Develop చేసి స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచవచ్చు.
ఇతరుల అభిరుచులకు అనుగుణంగా customized or personalized clothingలేదా gift items తయారుచేసి అమ్మ వచ్చు .
Virtual assistance ద్వారా బిజినెస్ లకు మరియు ఎంట్రప్రెన్యూర్స్ కు Email management, Scheduling, and Research వంటి పనులు చేసి పెట్టవచ్చు. .
మీ చుట్టుప్రక్క వారి దైనందిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని Home services, Local event planning లేదా Community-based platforms ని App మరియు Website ద్వారా అందుబాటులో ఉంచండి.
Healthcare services , Nursing care, Physiotherapy, and Medical equipment rental లాంటివి అవసరమైనవారి ఇంటివద్దే చేసేలా Services ప్రారంభించవచ్చు.
ఏదన్నా వ్యాపారం ప్రారంభించే ముందు మీరు ఒక మార్కెట్ సెర్వే చేయడం అత్యవసరం ,దాని ద్వారా మీకు ఆ ప్రదేశం లో ఎటువంటి బిజినెస్ ప్రారంభించాలి? దాని డిమాండ్ ఎంత వుంది ? అక్కడ ప్రతికూల పరిస్థులు లేంటి అనే అన్ని విషయాలు కూలంకుషంగా తెలుస్తాయి.