Is Stainless steel cookware safe? |తెలుగు లో |
Spread the love

Is Stainless steel cookware safe? |తెలుగు లో |

Contents

హాయ్ అండి..

ప్రతి వ్యక్తికి ప్రతి తల్లికి తాను ఆరోగ్యం గా వుండాలని తన కుటుంభం ఆరోగ్యం గా వుండాలని దానికోసం ఎమన్నా చేయాలని ఉంటుంది.
కానీ ఈ ఆధునిక కల్తీ ప్రపంచంలో మన ఆలోచనలకు అనుగుణంగా ఏంచేయాలి అన్నా చేయలేకపోతున్నాం కానీ మనం తలచుకుంటే మన జీవన విధానం లో కొన్ని మార్పులు చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కొంతవరకు కాపాడుకోగలం.

వాటిలో…

సంతులిన ఆహారం ,శారీరిక వ్యాయామం ,మానసిక ప్రశాంతత కొన్ని,

కానీ… ప్రతివ్యక్తి స్వచ్ఛమైన నీరు తాగాలని ఎలా కోరుకుంటాడో అలాగే ఎటువంటి కలుషితాలు (విష పదార్థాలు) లేని మంచి ఆహారం తినాలని భావిస్తాడు .
యిప్పుడు మనం ఉపయోగించే ఈ నాన్స్టిక్ గిన్నెలతో అది అస్సలు సాధ్యం కాదు .

అందుకే యిప్పుడు మార్కెట్ లో మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల మెటల్స్ తో వంటపాత్రలు తయారు చేస్తున్నారు .
అవి

1.ఇనుము పాత్రలు

2.స్టీల్ పాత్రలు

3.రాగి పాత్రలు

మన వెసులుబాటును మన అవసరాన్ని బట్టి మనకు నచ్చిన పాత్రలు మనం వాడవచ్చు .

నాకు ఎందుకో అన్నిటికన్నా స్టీల్ పాత్రలు వాడుకకు సులువుగా అనువుగా ఉంటాయి అనిపిస్తుంది . ఈ హడావిడి జీవితంలో ఎవరికైనా టైం వృధా అవ్వకుండా ఆరోగ్యం కావాలి అనిపిస్తుంది అటువంటి వారికి ఈ స్టీల్ పాత్రలు బాగా ఉపయోగ పడతాయి.

తల్లి అంటే నమ్మకం ,చక్కటి ఆరోగ్య కరమైన ఆహారాన్ని పిల్లలకు అందించి మన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం .

Is Stainless steel cookware safe? |తెలుగు లో |

స్టెయిన్లెస్ స్టీల్ అనేది వంట పాత్రలకు ఉపయోగించే మెటీరియల్స్ లో చాలా మంచిది ఎందుకనేది తెలుసుకుందాం…

 

Durability (మన్నిక): చాలా దృఢమైనది మరియు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. అన్నిమెటీరియల్స్ లా ఇది కింద పడినప్పుడు విరగడం గాని పాడవడం గాని జరగదు. దీనిని రోజు ఉపయోగించినా తుప్పు పట్టడం మరకలు పడడం జరగదు కాబట్టి స్టైలిస్ట్ స్టీల్ తో చేసిన గిన్నెలను మనం చాలా సంవత్సరాలు ఉపయోగించగలం.

 

Heat Resistance(ఉష్ణ నిరోధకం ): స్టెయిన్లెస్ స్టీల్ అనేది మంచి ఉష్ణవాహకం ఇది ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ ఇది కరిగిపోదు. ఏదైనా పదార్థాలు డీప్ ఫ్రై చేయడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

Is Stainless steel cookware safe? |తెలుగు లో |
Is Stainless steel cookware safe? |తెలుగు లో |

Is Stainless steel cookware safe? |తెలుగు లో |

Easy to Clean(శుభ్రం చేయడం): ఇది బ్యాక్టీరియా నిరోధకం పైగా చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు వీటిని డిష్ వాషర్ లో కూడా చాలా సులభంగా వాడవచ్చు.

 

Non reactive: స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎటువంటి యాసిడ్ ఫుడ్స్ కు రియాక్ట్ అవ్వదు కాబట్టి ఎటువంటి పదార్థాలు అయినా మనం హాయిగా దీనిలో వండుకోవచ్చు.

Is Stainless steel cookware safe? |తెలుగు లో |
Is Stainless steel cookware safe? |తెలుగు లో |

 

Attractive: ఈ మెటీరియల్ తో చేసిన గిన్నెలు మంచిగా మెరుస్తూ చూడడానికి హుందాగా కనబడతాయి. మీ వంటగదిని చాలా అందంగా చూపిస్తాయి ,మీకు ఎటువంటి సైజుల్లో కావాలన్నా అవి మన మార్కెట్లో సులువుగా దొరుకుతాయి.

 

 

 

If you are responsible about your family, Check these products for safe and healthy life style

 

What is depression? how to over come it?

error: Content is protected !!