Learn fast with ChatGPT..
Contents
Break Down Hard Subjects Easily with ChatGPT
ChatGPT లో ఎంత కష్టమైన టాపిక్ అయినా ఈ ట్రిక్ తో సులభంగా అర్థం చేసుకోవచ్చు . అదే ‘ELI10’
ELI10 అంటే ?
ELI10 stands for “Explain Like I’m 10” — అతి కష్టమైన కంటెంట్ ని అత్యంత సులభమైన విధంగా అంటే 10 సంవత్సరాల పిల్లలకు కూడా అర్ధమయ్యే విధంగా వివరించే ప్రాంప్ట్ ఇది.
ELI10 ఎందుకు ఉపయోగించాలి ?
మనకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది కానీ… దానికి సంబంధించిన సమాచారం ఎంతో కష్టతరమైన భాషలో ఉంటుంది. ఆ పదాలు చూడడంతోనే మనకు విషయం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అటువంటి సందర్భంలో మనకు ఎంతగానో ఈ ELI10 ప్రాంప్ట్ ఉపయోగపడుతుంది, ఇది ప్రతి విషయాన్ని సులువైన భాషలో చక్కగా వివరిస్తుంది. 10 సంవత్సరాలు దాటినా ఎవరైనా.. ఎటువంటి టెక్నికల్ విషయాన్ని అయినా.. ఈ ప్రాంప్ట్ ఉపయోగించి వివరంగా వాడుక భాషలో నేర్చుకోవచ్చు
ELI10 Uses :
1. క్లిష్టపదాలను అర్థవంతమైన భాషలో వివరిస్తుంది.
2. మనలోని కన్ఫ్యూషన్ ని తగ్గిస్తుంది.
3. ప్రతి విషయాన్నీ ఇతరులకు సులభంగా వివరించగలుగుతాం.
Learn fast with ChatGPT….
ఎప్పుడు ELI10 ఉపయోగించాలి ?
- ChatGPT లో మనం అడిగిన కంటెంట్ లోని వివరణ మనకు అర్థం కాని సందర్భంలో
Example : What is GST?
GST (Goods and Services Tax) is a single tax that is applied to the supply of goods and services across India. It replaced many different indirect taxes like VAT, service tax, and excise duty to create one unified system.
Instead of paying different taxes at every step (manufacturer → wholesaler → retailer → customer), GST makes it simple by charging just one tax that is shared between the central and state governments.
It helps reduce confusion, improves transparency, and makes business easier across the country.
ELI10: What is GST? (Goods and Services Tax)
GST is like a single, big tax that you pay when you buy things — like toys, clothes, or even food in a restaurant.
Before GST, there were many small taxes added at different steps. It was confusing, like adding sugar, salt, and chilli one by one to every dish.
Now with GST, it’s like using one ready-made masala mix — simple and clear. The shopkeeper collects it and sends it to the government.
So instead of many taxes, there’s just one tax for the whole country, making things easier and more fair.
2.చిన్నపిల్లలు ఏదయినా క్లిష్టమైన టాపిక్ గురించి అడిగినప్పుడు.
Example : GST , AI , 4G &5G
3.మనకు బాగా తెలిసిన విషయాన్నీ ఇతరులకు ఇంకా సులభంగా వివరించడానికి.
Example : Inflation, satellite launcher , vegan protein
Learn fast with ChatGPT….
Some more examples…
- ELI10: How do UPI payments work?
ప్రతి ప్రశ్నకుముందు ELI10 ప్రాంప్ట్ ని ఉపయోగించండి
- What is climate change and why does it matter?
- How does YouTube make money?
- What is 5G and why is it faster than 4G?
- How does Google Search find answers so fast?
- How do credit cards work?
- What is the stock market and why do prices go up and down?
- How does blockchain technology work?
- How do vaccines protect us from getting sick?
- What is income tax and why do people pay it?
10 Life-Changing ChatGPT Prompts You’ll Want to Use Every Day in Telugu