Spread the love

ఈ వస్తువుల గురించి తెలుసుకుంటే …మీ ఇంటి పని సగం తగ్గినట్టే…

 

హాయ్ అండీ… 

మీకు ఈ రోజు కొన్ని వస్తువులను పరిచయం చేస్తాను. అయ్యో.. వీటి గురించి ఇన్నిరోజులు ఎందుకు తెలియలేదు అని ఫీల్ అవుతారు కూడా… ఇవి మీ పనిని తగ్గిస్తాయి అంతే కాకుండా మీ డబ్బుని కూడా ఆదా చేస్తాయి.

 

వంటగది లోని మొండి జిడ్డుమరకలు తొలగించే నాన్-స్క్రాచ్ వైర్ డిష్‌క్లాత్ & గ్యాప్స్ క్లీనింగ్ బ్రష్: Click here

 మొండి మరకలకు వీడ్కోలు చెప్పే స్క్రాచ్ వైర్ డిష్‌క్లాత్ & గ్యాప్స్ క్లీనింగ్ బ్రష్‌, మీరు మీ వంటగదిలో ఏర్పడే మొండి మరకలు మరియు నూనె మరకలు శుభ్రపరచడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు అందుకే మీ కోసం ఈ చక్కని స్క్రాచ్ వైర్ డిష్‌క్లాత్ మరియు గ్యాప్స్ క్లీనింగ్ బ్రష్‌. దీనిని ఒక్కసారి ఉపాయోగిస్తే మీరు సంతోషించడమే కాకుండా మీ ప్రియమైన వారిని కూడా దీనిని కొనమని చెబుతారు.

 

 

నీటితో సులభంగా ఇల్లు తుడిచే నేస్తం…Click here

సాధారణ మాప్ తో ఇల్లు తుడిచి దానిని చేతితో పిండి మళ్ళీ తుడిచి మళ్ళీ పిండి … అస్తమాటు ఆ ఇల్లు తుడిచిన చెత్త నీటిని చేతితో పట్టుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అటువంటి బాధ లేకుండా మీ కోసం ఒక కొత్త మాప్ ను నేను మీకు పరిచయం చేస్తాను. అదే Spin Mop with Stainless Steel Wringer. దీనితో ఎన్ని సార్లు తుడిచినా అదే సులభంగా పిండేస్తుంది. మనం ఆ నీటిని ఏమాత్రం ముట్టుకోవలసిన పనిలేదు. పైగా దీనిని ఎక్కడకకు పడితే అక్కడకు సులభంగా మోసుకెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. మరెందు ఆలస్యం వెంటనే ఆర్డర్ చేసి మీరూ స్మార్ట్ అనిపించుకోండి.

 

Plastic Broom Stick

 

మ్యాజిక్ చీపురు మన కోసం…Click here

సంవత్సరానికి ఎన్ని చీపుర్లు కొనాలి ? ఈ పని మనిషికి ఎంత చెప్పినా జాగ్రత్తగా వాడదు !!… చీపురు పుల్లలు అస్తమాటూ విరిగిపోతున్నాయి.. ఏంచేయాలి !!!

ఇంక కంప్లైంట్స్ చాలు, మీ అన్ని సమస్యలకు ఒకటే సమాధానం ఈ ప్లాస్టిక్ చీపురు… నిజమండీ ! నమ్మండి !
ఎన్ని రోజులైనా ఇది పాడవదు, పుల్లలు విరగవు, సరిగ్గా దాస్తే మీకు విసుగు వచ్చేవరకు మీకు ఉపయోగ పడుతూనే ఉంటుంది .
బాగుంది కదూ మీరూ ఒక్కసారి ట్రై చేయండి ఈ మ్యాజిక్ బ్రూమ్ ని .

 

 

Best fruit Juice for health

 

error: Content is protected !!