Podupu kathalu in telugu with answers
Spread the love

పొడుపు కథలు

podupu kathalu in Telugu with Answeres ,

  • These riddles create excitement in our mind and correct answers make us enthusiastic.
  • Riddles are a good exercise for the brain.
  • If anybody wants to change others’ bad moods, then definitely use these riddles.
    come on, check the awareness of your brain. 

మనం దానిని వాడాలి అంటే దానిని ఖచ్చితంగా పగలగొట్టాలి ఏంటది? click for answers

Ans :గుడ్డు

నేను చిన్నగా ఉన్నప్పుడు పొడవుగా ఉంటాను కానీ కాలం గడిచే కొద్దీ పొట్టిగా అవుతాను ఎవరు నేను?click for answer

Ans : క్యాండిల్

ఏ నెలలో 28 రోజులు ఉంటాయి? click for answer

Ans :అన్ని నెలలలో

నా శరీరమంతా రంధ్రాలు ఉంటాయి కానీ నేను నీటిని నింపి ఉంచగలను ఎవరు నేను? click for answer

Ans : స్పాంజ్

ఎప్పుడూ నీ ముందే ఉంటుంది కానీ నువ్వు దానిని చూడలేవు ఏంటది? click for answer

Ans : భవిష్యత్తు

ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉంటుంది కానీ ఎప్పటికీ కిందకు రానిది ఏంటది? click for answer

Ans :వయస్సు

ఒక మనిషి భయంకరమైన వర్షం లో గొడుగు లేకుండా తడుస్తూ నిలబడి ఉన్నాడు కానీ అతని తల వెంట్రుక ఒక్కటి కూడా తడవలేదు ఎందుకు? click for answer

Ans :ఎందుకంటే అతని తల మీద వెంట్రుకలు లేవు కాబట్టి ( బట్ట తల)

మనం ఆరబెడుతున్న కొద్దీ తడిగా అయ్యేది ఏమిటి? click for answer

Ans :టవల్

ఇతరులకు ఇచ్చినా కూడా నీ దగ్గర ఉంచుకొనేది ఏమిటి? click for answer

Ans : మాట

నేను ప్రతిరోజు గెడ్డం తీస్తాను కానీ నా గడ్డం ఎప్పటికీ అంతే ఉంటుంది ఎవరు నేను? click for answer

Ans : బార్బర్/ క్షురకుడు

నువ్వు ఒక గది లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అగ్గి పెట్టి ,ఒక కిరోసిన్ ల్యాంప్ ,ఒక క్యాండిల్ ఉంటాయి. నువ్వు మొదటిగా దేనిని వెలిగిస్తావు. ? click for answer

Ans : అగ్గి పెట్టె

నాకు బ్రాంచ్ లు ఉంటాయి కానీ నాకు పళ్ళు గాని ఆకులు కానీ కాండం కానీ ఉండదు ,ఇంతకీ ఎవరు నేను ? click for answer

Ans :బ్యాంక్

నాలో చాలా కీస్ ఉంటాయి కానీ నేను ఒక తాళం కూడా తెరవలేను . ఎవరు నేను? click for answer

Ans : పియానో

రవి తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు గోపి ఒకరు రాజు మూడవ వారు ఎవరు? click for answer

Ans :రవి

నేను ప్రతిక్షణం నీతోనే ఉంటాను నీలాగే ఉంటాను కానీ నువ్వు నన్ను తాకలేవు ,ఎవరు నేను? click for answer

Ans :నీ నీడ

నువ్వు నీ కుడి చేతితో పట్టుకో గలిగేది నీ ఎడమ చేతితో పట్టుకోలేనిది ఏమిటది? click for answer

Ans : ఎడమ చేతి మోచెయ్యి / elbow

శుభ్రం చేసేటప్పుడు నల్లగా ఉండి పాడైనప్పుడుతెల్లగా ఉండేది ఏమిటి ? click for answer

Ans :బ్లాక్ బోర్డ్

నేను దూది కన్నా తేలికగా ఉంటాను, ఎంత బలమైన మనిషి అయినా నన్ను ఒక ఐదు నిమిషాలు కూడా పట్టుకోలేడు , ఎవరు నేను ? click for answer

Ans : ఊపిరి

నిన్న కన్నా ఈ రోజు ఎక్కడ ముందు వస్తుంది? click for answer

Ans : డిక్షనరీలో( Yester day ,Today )

గోడ నుండి బయటికి చూడ గలిగే పరిశోధన ఏమిటి ? click for answer

Ans : కిటికీ

కిందకి పైకి వెళ్తుంది కానీ కదల లేనిది ఏమిటి ? click for answer

Ans :మెట్లు

నువ్వు పరుగు పందెం లో ఉన్నప్పుడు నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి కి దగ్గరగా ఉంటే నువ్వు ఎన్నో స్థానంలో ఉన్నట్టు ? click for answer

Ans :రెండవస్థానం లో

ఇది నీకు సంబంధించినది దీనిని ఇతరులకు నీకన్నా ఎక్కువగా ఉపయోగిస్తారు ఏమిటది?click for answer

Ans : నీ పేరు

దీనికి చాలా కళ్లుంటాయి గాని ఇది చూడలేదు,ఏమిటది ? click for answer

Ans : బంగాళదుంప

దీనికి ఒకటే కన్ను ఉంటుంది కానీ ఇది చూడలేదు,ఏమిటది?click for answer

Ans : సూది

దీనికి చేతులు ఉంటాయి గాని చప్పట్లు కొట్టలేదు,ఏమిటది ?click for answer

Ans : గడియారం

దీనికి కాళ్ళు ఉంటాయి గాని నడవలేదు,ఏమిటది? click for answer

Ans : టేబుల్

దీనికి ఒక తల నాలుగు కాళ్ళు ఉంటాయి,ఏమిటది? click for answer

Ans : మంచం

దీనిని పట్టుకోగలవు కానీ విసరలేవు , ఏమిటి ? click for answer

Ans : మంచు

ఎప్పటికీ పాడలేని బ్యాండ్ ఏది ?click for answer

Ans :రబ్బర్ బ్యాండ్

చాలా పళ్ళు ఉన్న కొరక లేనిది ఏమిటి? click for answer

Ans : దువ్వెన

నాలో చాలా మాటలు ఉంటాయి కానీ నేను మాట్లాడలేను,ఏమిటి? click for answer

Ans : పుస్తకం

స్థలం చుట్టూ పరిగెడుతోంది కాని కదలదు, ఏమిటది?click for answer

Ans : కంచె

తను మూల కూర్చుని ప్రపంచాన్నే చుట్టి వచ్చేది ఏమిటి ? click for answer

Ans :స్టాంప్

అన్ని వేళ్ళు ఉన్నా నేను చేతిని కాను,మరి నేను ఎవరు?click for answer

Ans :గ్లోవ్స్

తలా తోకా ఉండి శరీరం లేనిది, ఏమిటి? click for answer

Ans : కాయిన్

ఒక గోడ ఇంకొక గోడ ను ఎక్కడ కలుస్తుంది? click for answer

Ans : కార్నర్లో/మూలలో

చాలా కథలు ఉన్న భవనం ఏమిటి ?click for answer

Ans :లైబ్రరీ

నాలో నీరు లేని నదులు ఉంటాయి, రాళ్లు లేని కొండలు ఉంటాయి ,భవనాలు లేని ఊరులు ఉంటాయి ,ఎవరు నేను?click for answer

Ans : మ్యాప్

నన్ను ఎవరు తయారు చేస్తారో నేను వారికి ఉపయోగపడును ,నన్ను ఎవరు కొంటారో అతను నన్ను ఉపయోగించడు , నన్ను ఎవరు వాడుతారు అతను నన్ను ఎప్పుడూ చూడలేడు ,ఎవరు నేను ? click for answer

Ans : శవ పేటిక

నేను ఎప్పుడూ ఆకలి గా ఉంటాను నేను ఎప్పుడూ చనిపోను ఎవరు నన్ను తాకుతారో వారిని ఎర్రగా చేస్తాను,నేను? click for answer

Ans :నిప్పు

మనుషులు నన్ను తయారుచేస్తారు, నన్ను దాచుకుంటారు ,,నన్ను మార్చుకుంటారు నన్ను పెంచుకుంటారు ఎవరు నేను ? click for answer

Ans :డబ్బు

నీవు ఎన్ని తీసుకుంటే నీ వెనకాల అన్ని మిగిలిపోతాయి ఎవరి నేను ? click for answer

Ans :అడుగులు

ఇది ఒక గదిని నింపుతుంది కాని ఏమాత్రం చోటు తీసుకోదు,ఏంటది? click for answer

Ans :వెలుతురు

ఒక వ్యక్తి తన కుక్కను ఒక నదికి ఇవతల నుంచి అవతలకు దాటి రమ్మన్నాడు అది దాటి వచ్చింది కానీ దాని శరీరానికి ఏమాత్రంతడి అంటలేదు, ఎందుకు? click for answer

Ans : అది మంచుతో కప్పబడి వుంది .

ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులూ ఒక కారులో ప్రయాణిస్తున్నారు కానీ ఆ కారులో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఎలాగా? click for answer

Ans :తాత ,తండ్రి మరియు కొడుకు వున్నారు

ఏది అధిక బరువు కలిగి ఉంటుంది ఒక టన్ను దూదా లేక ఒక టన్ను ఇటుకలా ? click for answer

Ans :రెఁడూనూ

గీతా కు నలుగురు కూతుళ్లు ఉన్నారు ప్రతి కూతురు కు ఒక తమ్ముడు ఉన్నాడు ,ఇంతకు గీతకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? click for answer

Ans :ఐదుగురు

రవి తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు గోపి ఒకరు రాజు మూడవ వారు ఎవరు? click for answer

Ans :రవి

నేను ప్రతిక్షణం నీతోనే ఉంటాను నీలాగే ఉంటాను కానీ నువ్వు నన్ను తాకలేవు ,ఎవరు నేను? click for answer

Ans :నీ నీడ

నువ్వు నీ కుడి చేతితో పట్టుకో గలిగేది నీ ఎడమ చేతితో పట్టుకోలేనిది ఏమిటది? click for answer

Ans : ఎడమ చేతి మోచెయ్యి / elbow

శుభ్రం చేసేటప్పుడు నల్లగా ఉండి పాడైనప్పుడుతెల్లగా ఉండేది ఏమిటి ? click for answer

Ans :బ్లాక్ బోర్డ్

నేను దూది కన్నా తేలికగా ఉంటాను, ఎంత బలమైన మనిషి అయినా నన్ను ఒక ఐదు నిమిషాలు కూడా పట్టుకోలేడు , ఎవరు నేను ? click for answer

Ans : ఊపిరి

నిన్న కన్నా ఈ రోజు ఎక్కడ ముందు వస్తుంది? click for answer

Ans : డిక్షనరీలో( Yester day ,Today )

గోడ నుండి బయటికి చూడ గలిగే పరిశోధన ఏమిటి ? click for answer

Ans : కిటికీ

కిందకి పైకి వెళ్తుంది కానీ కదల లేనిది ఏమిటి ? click for answer

Ans :మెట్లు

నువ్వు పరుగు పందెం లో ఉన్నప్పుడు నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి కి దగ్గరగా ఉంటే నువ్వు ఎన్నో స్థానంలో ఉన్నట్టు ? click for answer

Ans :రెండవస్థానం లో

ఇది నీకు సంబంధించినది దీనిని ఇతరులకు నీకన్నా ఎక్కువగా ఉపయోగిస్తారు ఏమిటది?click for answer

Ans : నీ పేరు

దీనికి చాలా కళ్లుంటాయి గాని ఇది చూడలేదు,ఏమిటది ? click for answer

Ans : బంగాళదుంప

దీనికి ఒకటే కన్ను ఉంటుంది కానీ ఇది చూడలేదు,ఏమిటది?click for answer

Ans : సూది

దీనికి చేతులు ఉంటాయి గాని చప్పట్లు కొట్టలేదు,ఏమిటది ?click for answer

Ans : గడియారం

దీనికి కాళ్ళు ఉంటాయి గాని నడవలేదు,ఏమిటది? click for answer

Ans : టేబుల్

దీనికి ఒక తల నాలుగు కాళ్ళు ఉంటాయి,ఏమిటది? click for answer

Ans : మంచం

దీనిని పట్టుకోగలవు కానీ విసరలేవు , ఏమిటి ? click for answer

Ans : మంచు

ఎప్పటికీ పాడలేని బ్యాండ్ ఏది ?click for answer

Ans :రబ్బర్ బ్యాండ్

చాలా పళ్ళు ఉన్న కొరక లేనిది ఏమిటి? click for answer

Ans : దువ్వెన

నాలో చాలా మాటలు ఉంటాయి కానీ నేను మాట్లాడలేను,ఏమిటి? click for answer

Ans : పుస్తకం

స్థలం చుట్టూ పరిగెడుతోంది కాని కదలదు, ఏమిటది?click for answer

Ans : కంచె

తను మూల కూర్చుని ప్రపంచాన్నే చుట్టి వచ్చేది ఏమిటి ? click for answer

Ans :స్టాంప్

అన్ని వేళ్ళు ఉన్నా నేను చేతిని కాను,మరి నేను ఎవరు?click for answer

Ans :గ్లోవ్స్

తలా తోకా ఉండి శరీరం లేనిది, ఏమిటి? click for answer

Ans : కాయిన్

ఒక గోడ ఇంకొక గోడ ను ఎక్కడ కలుస్తుంది? click for answer

Ans : కార్నర్లో/మూలలో

చాలా కథలు ఉన్న భవనం ఏమిటి ?click for answer

Ans :లైబ్రరీ

నన్ను ఎవరు తయారు చేస్తారో నేను వారికి ఉపయోగపడును ,నన్ను ఎవరు కొంటారో అతను నన్ను ఉపయోగించడు , నన్ను ఎవరు వాడుతారు అతను నన్ను ఎప్పుడూ చూడలేడు ,ఎవరు నేను ? click for answer

Ans : శవ పేటిక

Riddles For Every one: Riddles 1

Kids Riddles For Every one: Riddles 2

small Riddles For Every one: Riddles 3

Riddles For Every one: Riddles 4

Telugu riddles with answers: Riddles 5

Podupu kathalu for kids: Riddles 6

Telugu podupu kathalu with answers: Riddles 7

Podupu kathalu in telugu with answers: Riddles 8

10 podupu kathalu in telugu:10 podupu kathalu

Funny podupu kathalu in telugu:Comedy podupu kathalu

8 thoughts on “Podupu kathalu in Telugu with answers : తెలుగు పొడుపు కథలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!