వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు
Aditi rao and siddharth వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు విలక్షణ నటుడు హీరో సిద్దార్థ్, గద్వాల సంస్థానం పాలకుడి వారసురాలు అదితి రావుల విహాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు,…