Telugu Folk Songs…
Contents
తెలుగు ఫోక్ సాంగ్స్
Bullettu Bandi
హే పట్టు చీరనే గట్టుకున్నా
గట్టుకున్నులో గట్టుకున్నా
టిక్కి బొట్టే వెట్టుకున్నా
వెట్టుకున్నాను
నడుముకు వడ్డానం జుట్టుకున్నా
జుట్టుకున్నులో జుట్టుకున్నా
దిష్టి సుక్కనే ధిడ్డుకున్నా
ధిడ్డుకున్నులో ధిడ్డుకున్నా
పెళ్ళి కూతురు ముస్తాబురో
నువ్వు ఎడంగ వస్తావురో
చేయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చి నన్నే మెచ్చేతోడా
ఇట్టే వస్తా రానీ వెంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
చెరువు కట్టపొంటి చేమంతి వనం
బంతివనం చేమంతి వనం
చేమంతులు దెంపి దండా అల్లుకున్నా
అల్లుకున్నులో అల్లుకున్నా
మా ఊరు వాగంచున మల్లె వనం
మల్లె వనములో మల్లె వానమ్మ
మల్లెలు దెంపి ఒల్లో నింపుకున్నా
నింపుకున్నులో నింపుకున్నా
నువ్వు నన్నేలుకున్నావురో
దండ మెల్లన్ ఎస్తానురో
నేను నీ ఏలువత్తుకొని
మల్లె జల్లోన ఏడతానురో
మంచి మర్యాదలు తెలిసినదాన్ని
మట్టి మనుషుల్లోనా వేరిగినదాన్ని
బుల్లెట్టు బండి…
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్లో ఒక్కడాన్నిరయ్యో
దానిరయ్యో ఒక్కడాన్నిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో
పండు ఎన్నాళ్ళో ఎత్తుకొని
ఎన్న ముద్దలు వెత్తుకొని
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా
నన్ను గారాలు జేసుకొని
చేతులో పెంచారు పువ్వల్లే నన్ను
నీ చేతికిస్తారా నన్నేరా నేను
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినాంకుల్లో వెట్టినాంకా
సిరిసంపద సంబురం గల్గునింక
నిన్ను గన్నొల్లే కన్నొల్లు అన్నుకుంటా
అన్నుకుంతులో అన్నుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంతులో పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి
సుక్కలే నిన్ను నన్ను చూసి
మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాల్ నీకిచ్ఛుకుంటా
నీ తొడులో నన్ను నే మెచ్చుకుంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా
దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గు దుగ్గని
అందల దునియనే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని
Telugu Folk Songs:
Kanakavva Aada Nemali Song
నరసపల్లే హే, నరసపల్లే,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి అటలకు గంగాధారి,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి అటలకు గంగాధారి,
ఆడ నేమలి అటలకు గంగాధారి,
మగ నేమలి మోస పాయే గంగాధారి,
ఆడ నేమలి అటలకు గంగాధారి,
మగ నేమలి మోసాపయే గంగాధారి,
ఇద్దారము కుదుదాము గంగాధారి,
ఒద్దిమను కొడుగు దాము గంగాధారి,
అరే ఇద్దారము కుదుదాము గంగాధారి,
ఒద్దిమను కొడుగు దాము గంగాధారి,
నిన్ను నన్ను చూసినంక, మంది కంట్లే మంతలయే,
ముధు ముచట ఒర్వలేక, ముక్కు మూతి తిప్పుడయే,
పట్టుకొర నువ్వు పిత్తలోల, ఏగిరి బుంగ చేయి,
నరసపల్లే ఏ నరసపల్లే,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి అటలకు గంగాధారి,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి అట లకు గంగాధారి,
ఆడ నేమలి అట లకు గంగాధారి,
మగ నేమలి మోస పాయే గంగాధారి,
ఆడ నేమలి అట లకు గంగాధారి,
మగ నేమలి మోసాపయే గంగాధారి,
ఇద్దరిది కంటి నీరు గంగాధారి
ఒద్దిమాను కుంత నిందే గంగాధారి
ఇద్దరిది కంటి నీరు గంగాధారి
ఒద్దిమాను కుంత నిందే గంగాధారి
ఒద్దిమాను కుంత ఏనుక గంగాధారి
ఇద్ధుమిరుస సన్న వడ్లు గంగాధారి
ఒద్దిమాను కుంత ఏనుక గంగాధారి
ఇద్ధుమిరుస సన్న వడ్లు గంగాధారి
ఇద్ధుమిరుస సన్న వండ్లు గంగాధారి
ఇధరికి తాలంబ్రలు గంగాధారి
ఇద్ధుమిరుస సన్న వండ్లు గంగాధారి
ఇధరికి తాలంబ్రలు గంగాధారి
కస్సు బుసూ మనకు రాయ్య,
పల పొంగు లెక్క నువ్వు,
నీళ్ళు సల్లే నట్టు జల్లి,
సల్లబదినవంటే సాలు,
యెలు పట్టుకొని తిరుగు,
ఏంటి లెక్క చూసుకుంటా.
నరసపల్లే హే…
నరసపల్లే ఏ నరసపల్లే,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి ఆటలకు గంగాధారి,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి ఆటలకు గంగాధారి,
ఆడ నేమలి ఆటలకు గంగాధారి,
మగ నేమలి మోస పాయే గంగాధారి,
ఆడ నేమలి ఆటలకు గంగాధారి,
మగ నేమలి మోసాపయే గంగాధారి,
నువు నేను కూడినపుడు గంగాధారి,
కొత్త కుండల తేనెవోలే గంగాధారి,
నువు నేను కూడి నపుడు గంగాధారి,
కొత్త కుండల తేనెవోలే గంగాధారి,
కొత్త కుండల తేనెవోలే గంగాధారి,
పాతకుండల పాషమోలే గంగాధారి,
కొత్త కుండల తేనెవోలే గంగాధారి,
పాతకుండల పాషమోలే గంగాధారి,
పాతకుండల పాషమోలే గంగాధారి,
పాలనేతుల బసలయే గంగాధారి,
పాతకుండల పాషమోలే గంగాధారి,
పాలనేతుల బసలయే గంగాధారి,
పాలనేతుల బసలయే గంగాధారి,
పాసిపోయే దీనమచే గంగాధారి,
పాలనేతుల బసలయే గంగాధారి,
పాసిపోయే దీనమచే గంగాధారి.
పాసిపోతేమాయే గాని… ఆశ సావకున్నదాయ్య
గోసలన్ని తీరిపోయే… మాసమచ్చే చూడరయ్య
రాసబొమ్మలైతే నువ్వు… తీగలేక్క అల్లుకుంట
నరసపల్లే ఏ నరసపల్లే,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి ఆటలకు గంగాధారి,
నరసపల్లే గండి లోన గంగాధారి,
ఆడ నేమలి ఆటలకు గంగాధారి,
అడ నేమలి అటలకు గంగాధారి,
మగ నేమలి మోస పాయే గంగాధారి,
అడ నేమలి అటలకు గంగాధారి,
మగ నేమలి మోసాపయే గంగాధారి,
YEME PILLA
ఏమె పిల్ల అన్నపుడల్లా
గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనే సుక్కల తానాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనే సుక్కల తానాలు
నువ్వు పిలిసే పిలుపులు
తేరిసేనే గుండె తలుపులు
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీదానివని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీదానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో చుట్టూ చుట్టుకో
ఈ సిన్నధాని సేయ్యి పట్టుకో
జర ముట్టుకో చుట్టూ చుట్టుకో
ఈ సిన్నధాని సేయ్యి పట్టుకో
నువ్వు దూరం దూరం ఉన్నవంటే
మొయాలేని బారాలు
మొయాలేని బారాలు
అవి దాటలేని తిరాలు
మొయాలేని బారాలు
అవి దాటలేని తిరాలు
నూరెళ్లు నువ్వు సోపాతి లేకుంటే
సిమ్మ సీకటి
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీదానివని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీదానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో చుట్టూ చుట్టుకో
ఈ సిన్నధాని సేయ్యి పట్టుకో
జర ముట్టుకో చుట్టూ చుట్టుకో
ఈ సిన్నధాని సేయ్యి పట్టుకో
ఏమె పిల్ల అన్నపుడల్లా..
లాయిరే లల్లయిరే లల్లయిరే లల్లయిరే
లాయిరే లల్లయిరే లల్లయిరే లల్ల
లాయిరే లల్లయిరే లల్లయిరే లల్లయిరే
లాయిరే లల్లయిరే లల్లయిరే లల్ల
నువ్వు కస్సు బుస్సు మంటే అవి
తియ తియ్యని గాయలు
తియ తియ్యని గాయలు
మరువలేని జ్ఞాపకాలు
తియ తియ్యని గాయలు
మరువలేని జ్ఞాపకాలు
నువ్వు చూస్తే సుక్కల మెరుపులు
ని యధలు మల్లే పరుపులు
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీదానివని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీదానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో చుట్టూ చుట్టుకో
ఈ సిన్నధాని సేయ్యి పట్టుకో
జర ముట్టుకో చుట్టూ చుట్టుకో
ఈ సిన్నధాని సేయ్యి పట్టుకో
నువ్వు రాయే పోయే అంటుంటే.. సెప్పాలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు… పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు…పట్టరాని సంతోషాలు
నీ కొరకు కట్టిన ముడుపులు… ఎపుడైతవు పిలగా మూడుముళ్లు
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో.. నీ దానివని పేరు పెట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
నువ్వు కండ్లకింది కేలి సూసినవంటే.. సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు… పోతయ్ పంచ ప్రాణాలు
సిగ్గూ సింగారాలు.. పోతయ్ పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిలగ, మనసు దోచినవోయ్ పొలగ
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో.. ఈ సిన్నదాని సేయి పట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో.. ఈ సిన్నదాని సేయి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో… ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
Telugu Folk Songs:
Palugu Ralla Padula Dibba
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళా…
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
కాకతీయ కోటమీద కోయిల కూసిందీ
అది రమ్మని కోరిందీ
కొయిలపాత కొంతపాది
కొమ్మానెక్కయ్యో నన్నో సూపుసూడయ్యో
కాకతీయ కోటమీద కోయిల కూసిందీ
అది రమ్మని కోరిందీ
కొయిలపాత కొంతపాది
కొమ్మానెక్కయ్యో నన్నో సూపుసూడయ్యో
కాకతీయ… కోటమీద…
కాకతీయ… కోటమీద…
కాకతీయ… కోటమీద…
కాకతీయ… కోటమీదా…
గోలుకొండ ఖిల్లామీద గొల్లోల్ల దిబ్బా
అదీ గొపోల్ల దిబ్బా
ఆ దిబ్బలమీద నువ్వే వుండీ
సీటిగొట్టయ్యో సిన్నంగారావయ్యో
గోలుకొండ ఖిల్లామీద గొల్లోల్ల దిబ్బా
అదీ గొపోల్ల దిబ్బా
ఆ దిబ్బలమీద నువ్వే వుండీ
సీటిగొట్టయ్యో సిన్నంగారావయ్యో
గోలుకొండ… కోటమీద…
గోలుకొండ… కోటమీద…
గోలుకొండ… కోటమీద…
గోలుకొండా…
అరే బోనగీరి ఖిల్లామీద
బోనాల ఆటా మావ బోనాల ఆటా
ఆ పక్కన వున్న సురెంద్రపురి
సూసివద్దామూ గుట్టకు మొక్కూలిద్దామూ
బోనగీరి ఖిల్లామీద
బోనాల ఆటా మావ బోనాల ఆటా
ఆ పక్కన వున్న సురెంద్రపురి
సూసివద్దామూ గుట్టకు మొక్కూలిద్దామూ
బోనగీరి… ఖిల్లామీద
బోనగీరి… ఖిల్లామీద
బోనగీరి… ఖిల్లామీద
బోనగీరీ…
పలుగురాళ్ళ పాడుల దిబ్బా..
చార్మినారు చారుకమాను సూపియ్యి మావయ్యో
నాకు సూపియ్యి మావయ్య
అహ లాడ్ బజార్ల రవ్వల గాజులు
ఏపియ్యి మావయ్యో గుత్తగ ఏపియ్యి మావయ్యా
ఇగా చార్మినారు చారుకమాను సూపియ్యి మావయ్యో
నాకు సూపియ్యి మావయ్య
అహ లాడ్ బజార్ల రవ్వల గాజులు
ఏపియ్యి మావయ్యో గుత్తగ ఏపియ్యి మావయ్యా
చార్మినారు… చారుకమాను…
చార్మినారు… చారుకమాను…
చార్మినారు… చారుకమాను…
చార్మినార్…
సమ్మక్క సారక్క గద్దెల మీద దిద్దిన తిలకమూ
నిలువెత్తూ బంగారం
ఆ బంగారన్ని ముడుపుగట్టీ మొక్కులియ్యయ్యో
మనువాడరావయ్యో
ఏ సమ్మక్క సారక్క గద్దెల మీద దిద్దిన తిలకమూ
నిలువెత్తూ బంగారం
ఆ బంగారన్ని ముడుపుగట్టీ మొక్కులియ్యయ్యో
మనువాడరావయ్యో
సమ్మక్క సారక్క… గద్దెల మీద…
సమ్మక్క సారక్క… గద్దెల మీద…
సమ్మక్క సారక్క… గద్దెల మీద…
సమ్మక్క సారక్కా…
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ పాడుల దిబ్బా
పొచమ్మగుళ్ళూ అవి గానుగుల కంచే
ఆ కంచే సేన్ల నిలావడి
కాలుతొక్కయ్యో నాపై పాటపాడయ్యో
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళ… పాడుల దిబ్బా…
పలుగురాళ్ళా…
Telugu Folk Songs:
Naa Pranama Nanu Vidipokuma
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా
నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
కలలో కూడా నీ రూపం నను కలవరపరిచేనే
కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టేలే
నువ్వోక చోట నేనోక చోట
నిను చూడకుండనే క్షణం ఉండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే
నా రేపటి స్వప్నం నీవే
నా ఆశల రాణివి నీవే
నా గుండెకు గాయం చేయాకే
అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా..
నువ్వే నా దేవతవని యదలో కొలువుంచా
ప్రతి క్షణము ధ్యానిస్తూ పసి పాపల చూస్తా
విసుగు రాని నా హృదయం
నీ పిలుపుకై ఎదురు చూసే నిను పొందని
ఈ జన్మే నాకెందుకనే అంటుందే
కరునిస్తావో కాటేస్తావో
నువు కాదని అంటే నే శిలనవుతానే
నను వీడని నీడవు నీవే
ప్రతి జన్మకు తోడువు నీవే
నా కమ్మని కలలు కూల్చి
నను ఒంటరివాన్ని చేయకే
అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన
ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే
ఒక్క చిన్ని ఆశ నాలో
చచ్చేంతా ప్రేమ మదిలో
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా
అనిత.. అనితా అనిత
ఓ వనిత నా అందమైన అనిత
దయలేదా కాస్తైనా, నా పేద ప్రేమ పైన
Telugu Folk Songs..
More Telugu content…