Day: May 14, 2022

“జిహ్వ ” Story in Telugu language

జిహ్వ వాసుదేవరావు గారు చాలా కాలం తరువాత ఇండియా కి వచ్చారు కుటుంబం తో.. అదే సొంతూరైన కాకినాడకి. అదీ అయిదు సంవత్సరాలు తరువాత. ముందే చెప్పడం వలన అక్కడున్న స్నేహితుడు చక్రధరరావు, వాసుదేవరావు గారుండే ఇల్లు పై భాగాన్ని పనివాళ్ళని…

error: Content is protected !!