Day: November 3, 2022

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు

“అనగననగ రాగ మతిశయిల్లుచునుండు ” వేమన పద్య కథ

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన ! విశ్వదాభి రామ !వినురవేమ! భావం : పాడగా పాడగా పాట రాగయుక్తంగా మారుతుంది ,అలాగే తినగా తినగా వేప ఆకు కూడా మధురంగా ఉంటుంది…

error: Content is protected !!