Lata Mangeshkar Telugu Songs | లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గానంతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గాయని లతా మంగేష్కర్. హిందీ, మరాఠీతో పాటు పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన ఆమె తెలుగులో మాత్రం చాలా తక్కువ పాటలు పాడారు. లభ్యమయ్యే సమాచారాన్ని…
