Day: November 25, 2026

నీరు తాగడం మంచిదే.. కానీ మరీ ఎక్కువైతే?

నీరు తాగడం మంచిదే.. కానీ మరీ ఎక్కువైతే ఏమవుతుంది?

నీరు మన శరీరానికి ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, జీర్ణక్రియ సక్రమంగా జరగడం, శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం వంటి ఎన్నో పనుల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.…

error: Content is protected !!