Nandanandanaa song Lyrics ….
Contents
nanda nandana lyrics family star:
Song Credits:
Song :Nandanandanaa
Lyricist : Anantha Sriram
Singer :Sid Sriram
Music Director : Gopi Sundar
Nandanandanaa Song Lyrics in Telugu
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్ని ఇచ్చిందో
హృదయాన్ని గిచ్చి గిచ్చక
ప్రాణాన్ని ఇచ్చి ఇవ్వక
చిత్రంగా చెక్కింది దేనికో
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
అడిగి అడగక అడుగుతున్నదే
అడిగి అడగక అడుగుతున్నదే
అలిగి అలగక తొలగుతున్నదదే
కలత నిదురను కుదుట పడనిదే
కలల నొదలక వెనక పడతదే
కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్ని ఇచ్చిందో
సిరుల వధువుగా ఎదుట నుంచుందే
సిరుల వధువుగా ఎదుట నుంచుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచినా
గడపకివతల నడిచి ముగిసెనే
ఇంతకన్నా నా జన్మకి
ఇంతకన్నా నా జన్మకి
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
Nandanandanaa Song Lyrics in English
Emi tidi cheppi cheppanattuga enta cheppindo
Soochanalu icchi ivvanattuga enni icchindo
Hridayanni gicchi gicchaka
Prananni guicchi gucchaka
Chitramga chekkindi deniko
Emi tidi cheppi cheppanattuga enta cheppindo
Adigi adagaka adugutunnade
Adigi adagaka adugutunnade
Aligi alagaka tolagutunnadade
Kalata niduranu kuduta padanide
Kalala nodalaka venaka padatade
Kammutunnade maayala
Kammutunnade
Emi tidi cheppi cheppanattuga enta cheppindo
Soochanalu icchi ivvanattuga enni icchindo
Sirula vadhuvaga eduta nunchunde
Sirula vadhuvaga eduta nunchunde
Virula danuvuga edani vanchinde
Gaganamavatali divini vidichinaa
Gadapakivatala nadichi mugisenee
Intakanna na janmaki
Intakanna na janmaki
Emi tidi cheppi cheppanattuga enta cheppindo
Soochanalu icchi ivvanattuga enni icchindo
“Nandanandanaa | The Family Star | Vijay Deverakonda,Mrunal T | Gopi Sundar |Parasuram” Song Video