About Us

నా పేరు శిరీష ,ఈ బ్లాగ్ ద్వారా చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా వుండే నీతి కథలు,మన చరిత్రకు సంభందించిన గొప్ప మనుషుల కథలు మరియు జీవితం లో విజయం సాధించి మనలో ప్రేరణ కలిగించే వారి కథలు వివరంగా చెప్పాలి అనుకుంటున్నా . కథల ద్వారా పిల్లలకి చాల మంచి విషయాలు నేర్పిచవచ్చు అని నేను బలంగా నమ్ముతాను ,అందుకే ఈ చిన్న ప్రయత్నం .

error: Content is protected !!