October 2024 Telugu Calendar
Spread the love

October 2024 Telugu Calendar

Contents

తెలుగు క్యాలెండర్

అక్టోబర్ 2024

 

పండుగలు:

1. మాసశివరాత్రి
2. బతుకమ్మ పండుగ,
గాంధీజయంతి,
లాల్బహదూర్ జయంతి
3. దేవీనవరాత్రి ప్రారంభం,
శరదృతువు ప్రారంభం
4. చంద్రదర్శనం
తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాలు
9. సరస్వతీపూజ
10. దుర్గాష్టమి
11. మహర్నవమి
12. విజయదశమి
19. అట్లతద్ది
20.సంకటహరచతుర్థి
29. ధన్వంతరిజయంతి,ధనత్రయోదశి,
30 నరకచతుర్దశి,
మాసశివరాత్రి
31. దీపావళి అమావాస్య

 

ముఖ్యమైన రోజులు…

1 అంతర్జాతీయ కాఫీ దినోత్సవం, ప్రపంచ శాఖాహార దినోత్సవం

2 లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం, గాంధీ జయంతి

3 శరన్నవరాత్రి కలశస్థాపన

4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం

8 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే

9 ప్రపంచ పోస్టాఫీసు దినోత్సవం, సరస్వతి పూజ

10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, చిత్త కార్తె తె.4.23, దుర్గాష్టమి

11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం, మహర్నవమి, దేవి హోమాలు

14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం, గో పద్మనాభ ద్వాదశి

15 గ్లోబల్ హ్యాండ్వాషింగ్ డే

16 ప్రపంచ ఆహార దినోత్సవం

17 వాల్మీకి జయంతి

20 అట్ల తద్దె

24 ఐక్యరాజ్యసమితి దినోత్సవం, ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, స్వాతి కార్తె ప.1.56

30 ప్రపంచ పొదుపు దినోత్సవం, ధనలక్ష్మి పూజ

31 సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి, నరక చతుర్ధి

October 2024 Telugu Calendar…

 

ప్రభుత్వ సెలవుదినాలు:

2. గాంధీజయంతి

12. విజయదశమి

31. దీపావళి

 

 

అక్టోబర్ లో జన్మించినవారి లక్షణాలు:

1.కొత్త పరిస్థితులకు చాలా సులభంగా అలవాటు పడతారు.
2.ఇతరుల్ని ఆశ్చర్యపరిచేలా వీరి ఆలోచన విధానాలు ఉంటాయి.
3.చిత్రకళలో అమితమైన నైపుణ్యం కలిగి ఉంటారు.
4.చక్కని మాట తీరుతో ఇతరులను ఆకర్షిస్తారు.
5.కొత్త వారిని స్నేహితులుగా చాలా సులభంగా చేసుకోగలరు.
6.ఎక్కువగా ఆలోచిస్తారు.
7. ఇతరుల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.
8. వారికి నచ్చిన దాని విషయంలో ఎంతకైనా పోరాడుతారు.

 

October Calendar PDF For Download

 

Sri krishna stories (శ్రీ కృష్ణుడి మహిమలు)

error: Content is protected !!