Vidipothe Song Lyrics
Spread the love

Vidipothe Song Lyrics…

Contents

Vidipothe Song Lyrics:

Song Credits:

Song Name : Vidipothe
Music Composer: Syed Shahnawaz
Lyricist: Suresh Banisetti
Singer: Rohith Samuel Ganta
Cast: deepthi sunaina , vijay vikranth , srujana sagar
Director: vinay shanmukh

Vidipothe song lyrics in Telugu

 

 

విడిపోతే …

కలలే కనులొదిలి కదిలేనులే పిలవొద్దు అని
నిజమే.. అని చెబితే మనసే నమ్మదే
మనసే మనసొదిలి ఎగిరెనులే వెతకొద్దు అని
ఋజువే ఎదురైనా కనులు నమ్మవే

హృదయం అద్దంలా పగిలి
నడిచే అడుగులకే తగిలే
అయినా నొప్పిని అణిచేసి
నవ్వేస్తూ నడిచెనే

ఎపుడూ తోడుగా వెనకొచ్చే నీడే.. రానని విడిపోతే
దిగులే తోడని అనుకుంటూ.. మౌనంగా మిగిలినే

ఎవరు చూడగలరు రెప్ప చివరన కురిసిన కంటతడి
ఎవరు పోల్చగలరు గొంతు పగలక అరిచిన గుండెసడి
కాలమే తన చేరువై బ్రతికించదా ఇలా…

హృదయం అద్దంలా పగిలి
నడిచే అడుగులకే తగిలే
అయినా నొప్పిని అణిచేసి
నవ్వేస్తూ నడిచెనే

గతమే ఓ నదిగా చెరిగి బ్రతుకే ఒంటరిగా అయిపోతే
జతగా రమ్మని శూన్యాన్ని సాయాన్నే అడిగెనే..

 

 

Vidipothe song lyrics in English

Kalale kanulodili kadilenule pilavoddu ani
Nijame ani chebite manase nammade
Manase manasodili egirenule vetakoddu ani
Rujuve eduraina
kanulu nammave

Hridayam addamla pagili
Nadiche adugulake tagile
Ayina noppini anicheshi
Navvestu nadichene

Epudu toduga venakochche nide… raanani vidipote
Digule todani anukuntu… mounanga migiline

Evaru chudagalaru reppa chivarana kurisina kantatadi
Evaru polcagalaru gontu pagala aricina gundesadi
Kalame tana cheruvai bratikinchada ila…

Hridayam addamla pagili
Nadiche adugulake tagile
Ayina noppini anicheshi
Navvestu nadichene

Gatame o nadiga cherigi bratuke ontariga ayipote
Jataga rammanni shunyanni sayanne adigene…

 

“Vidipothe Music video | Deepthi sunaina | Vinay Shanmukh | Vijay Vikranth | Prasad | Edugate media” Song Video

 

Hai Nanna song lyricds

error: Content is protected !!