nivetha pethuraj marriage
Spread the love

nivetha pethuraj marriage…

Contents

నివేదా పేతురాజ్ పెళ్లి పీటలెక్కబోతుంది…

సౌత్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టబోతుంది. ఆమె తన జీవిత భాగస్వామిని సోషల్ మీడియా ద్వారా అందరికి పరిచయం చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ “to my now and forever” అని రాసిన నివేదా, తన మనసుకు నచ్చిన వ్యక్తిని అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టు చూసిన వెంటనే అభిమానులు, సినీ వర్గాలు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

Nivetha pethuraj marriage

నివేదా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు రాజిత్ ఇబ్రాన్. ఆయన దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నారు. నివేదా కూడా కొన్ని సంవత్సరాలుగా దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి బంధానికి దారి తీసింది.

పెళ్లి ఎప్పుడంటే ?

సమాచారం ప్రకారం, వీరి వివాహం 2025లోనే జరగనుంది. అయితే ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యులు మరియు దగ్గరి స్నేహితుల మధ్య జరుగనుందని తెలిసింది.

 

Nivetha Pethuraj Instagram 

 

Nivetha Pethuraj Movies :

తెలుగు సినిమాలు…

  • Mental Madhilo (2017)
  • Chitralahari (2019)
  • Brochevarevarura (2019)
  • Ala Vaikunthapurramuloo (2020)
  • Red (2021)
  • Paagal (2021)
  • Virata Parvam (2022 – చిన్న పాత్ర)
  • Dhamaka (2022)

తమిళ సినిమాలు…

  • Oru Naal Koothu (2016) – Debut
  • Podhuvaga En Manasu Thangam (2017)
  • Tik Tik Tik (2018)
  • Thimiru Pudichavan (2018)
  • Party (2023 – delayed release)

 

అనిల్ రావిపూడి మూవీ లిస్ట్

 

 

error: Content is protected !!