Business Ideas for women in India
Spread the love

Business Ideas for women in India…

Contents

Business Ideas in Telugu

 

Online Boutique:

మీకు కనుక కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఆన్లైన్ లో స్టోర్ మొదలుపెట్టి దానిలో బట్టలు,నగలు,చేతితో తయారు చేసిన వస్తువులు అమ్మవచ్చు .

Ex :Meesho ,Amazon ,Flip cart

Freelance Writing:

మీరు మంచి రచయిత అయితే లేదా మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉంటే కంటెంట్ రైటర్ గా freelancing చేయవచ్చు. చాలా మంది వెబ్సైట్ లో బ్లాగ్స్ లో మరియు సోషల్ మీడియా లో పనిచేయడానికి కంటెంట్ రైటర్స్ కోసం వెతుకుతున్నారు.

Ex :Fiverr

 

Event Planning:

ఇది ప్రస్తుతం చాలా డిమాండ్ వున్న బిజినెస్ ,మీకు కనుక పెళ్లిళ్లు యితరతర శుభకార్యాల గురించి అవగాహన వుండి Event management పై ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రారంభించవలసిన బిజినెస్ ఇది . దీనిని మొదట చిన్నగా ప్రారంభించి మీ నైపుణ్యాన్ని బట్టి విస్తరించవచ్చు .

Home-based Catering:

మీరు మంచి కుక్ అయితే మీ వద్ద తగిన ఖాళీ సమయం ఉంటే మీరు కూడా స్వయం ఉపాధికై ఆలోచిస్తుంటే మరెందుకు ఆలస్యం వెంటనే Catering సర్వీస్ ప్రారంభించండి. (మీకంటూ ఒక ప్రత్యేక వంటకం లో ప్రావీణ్యత ఉంటే మీరు ఈ బిజినెస్ లో గుర్తింపు పొందడం మరీ సులువు)

Business Ideas for women in India…

Fitness Coaching:

ప్రస్తుతం మనుషులు అందరూ ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే ఇది సరైనసమయం మీకు ఆరోగ్య సంరక్షణపై గాని యోగా మరియు ప్రాణాయామ లాంటి వాటిలో కోచింగ్ యిచ్చే అంత నైపుణ్యత ఉంటే Fitness Coaching center ప్రారంభించండి.

Tutoring or Coaching:

మీకు ఏదన్నా సబ్జెక్టు పై పూర్తిగా అవగాహన వుండి మీరు యితరులకు ట్యూషన్ చెప్పగలరు అనుకుంటే ,ట్యూషన్ సెంటర్ ప్రారం భించండి.

Digital Marketing Services:

మీకు social media management, content creation, and online advertising లో అనుభవం మరియు అవగాహన ఉంటే digital marketing agency ప్రారంభించండి.

Business Ideas for women in India…

Beauty Services:

మీకు makeup చేయడం , hairstyling మరియు మెహందీ వేయడం లాంటివి వస్తే beauty salon స్టార్ట్ చేయండి .

Digital Skill Training:

మీకు graphic design, coding, or digital marketing లాంటి digital skills పై అవగాహన ఉంటే ఒక training program స్టార్ట్ చేయండి .

Language Classes:

మీరు ఏదన్నా లాంగ్వేజ్ లో ఎక్స్పర్ట్ ఐతే కోచింగ్ క్లాస్ లు చెప్పవచ్చు .

Virtual Assistance:

మీ వద్ద administrative Skills ఉంటే virtual assistance గా service ప్రారంభించండి .

 

 

 

For More Content…

Business Ideas in villages

 

error: Content is protected !!