girlfriend songs lyrics
Contents
Nadhive Song Lyrics:
Song Credits:
Song : Nadhive
Lyrics : Rakendu Mouli
Singer : Hesham Abdul Wahab
Music : Hesham Abdul Wahab
Movie : The Girlfriend
Director : Rahul Ravindran
Actors : Rashmika Mandanna, Dheekshith Shetty
Nadhive Song Lyrics in Telugu/ నదివే నువ్వు నదివే
వెలుగారునా నిశిపూసినా
వెలివేసినా మది వీడునా
గుండె కను మూసినా విది
రాసినా కల కాలిపోవు నిజమైనా
నిను వదలకుమా
వదలకుమా బెదురెరుగని బలమా
నదివే నువ్వు నదివే
నీ మార్పే రానుంది వినవే
నదివే నువ్వు నదివే
నీకే నువ్వియ్యాలి విలువే
సిలువ బరువేమోయకా
సులువ భవితేలేదుగా
వెన్నెల వలదను కలువవు నువు కావా కాలేవా
ఓహో హో తడువు గుర్తులై ఇలా
తరుము గతమునావనా
ఎటు కదలని నిమిషం నులిమిన గొంతుకవా
నటనిక చాలని ఎద మూసినా కొన ఊపిరున్న చైతన్యం
నువ్వు వదలకుమా వదలకుమా
సరికోరే నిజమా
నదివే నువ్వు నదివే
నీ మార్పే రానుంది వినవే
నదివే నువ్వు నదివే
నీకు నువ్వియ్యాలి విలువే
మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్నా
మునుముందే వెలుగుంది దారే మూసుకు పోతున్నా
మునుముందే వెలుగుంది ఆగద్దు ఎదేమైనా
మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా
మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్నా
మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా
మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్నా
మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనువస్తున్నా
నదివే ….
girlfriend songs lyrics…
Nadhive Song Lyrics in English
Velugaarunaa Nishipoosinaa
Velivesinaa Madi Veedunaa
Gunde Kanu Moosinaa Vidi
Raasinaa Kala Kaalipovu Nijamaina
Ninu Vadalakumaa
Vadalakumaa Bedureregani Balamaa
Nadhive Nuvvu Nadhive
Nee Maarpe Raanundi Vinave
Nadhive Nuvvu Nadhive
Neeke Nuvviyyaali Viluve
Siluva Baruvemoyakaa
Suluva Bhavitheledugaa
Vennela Valadanu Kaluvavu Nuvu Kaavaa Kaaleyvaa
Oho Ho Taduvu Guruthulai Ila
Tarumu Gatamunaavanaa
Etu Kadalani Nimisham Nulimina Gontukavaa
Natanika Chaalane Eda Moosinaa Kona Oopirunna Chaitanyam
Nuvvu Vadalakumaa Vadalakumaa
Sarikoree Nijamaa
Nadhive Nuvvu Nadhive
Nee Maarpe Raanundi Vinave
Nadhive Nuvvu Nadhive
Neeku Nuvviyyaali Viluve
Munumunde Velugundi Ninnallo Nishi Daagunna
Munumunde Velugundi Daare Moosuku Pothunna
Munumunde Velugundi Aagaddhu Edeemainaa
Munumunde Velugundi Daatai Aatu Potainaa
Munumunde Velugundi Kalale Vidoddantunna
Munumunde Velugundi Telupegaa Harivillainaa
Munumunde Velugundi Unikini Maruvaddantunna
Munumunde Velugundi Nee Velugai Nenuvastunna
Nadhive ….
girlfriend songs lyrics…
“Nadhive Lyrical Video | The Girlfriend | Rashmika Mandanna | Rahul R | Deekshith Shetty | Hesham” Song Video
More songs with lyrics…
అణువణువునా అలలెగసే (ట్రెండింగ్ మెలోడీ)
నిజమేనే చెబుతున్నా.. (ఊరు పేరు భైరవ కూన)