Introvert meaning in Telugu
Spread the love

Introvert meaning in Telugu :

Contents

Introduction:

మన దైనందిన జీవితంలో ఎన్నో కొత్త కొత్త పదాలు వింటూవుంటాం .. అటువంటి పదాలు అర్థం తెలుసుకోవడం వలన మన నాలెడ్జి మరింత పెంచుకోవచ్చు. మరెందుకు ఆలస్యం నేర్చుకుందామా…

Introvert Meaning :

Introvert in English: a person who is quiet, reserved, and prefers to spend time alone

Introvert Meaning in Telugu( ఇంట్రోవ్ర్ట్ ) :

సిగ్గుపడే, నెమ్మదైన, లోపల ఆలోచించుకొనే వ్యక్తి ,అంతర్ముఖుడు

Introvert Meaning in Telugu:(Explanation)

ఇతర వ్యక్తులతో కలిసి ఉండకుండా ఒంటరిగా సమయం గడపడానికి ఇష్టపడే వ్యక్తి .

ఇతరులతో మాట్లాడడానికి అంతగా ఇష్టపడని వ్యక్తి.

Introvert Meaning :(Explanation)

Introvert synonyms in English: Shy, bashful, diffident, retiring, sheepish, reserved, unsociable, unassertive

An individual who often embodies a quietude and introspection, the introvert tends to thrive in solitude or intimate gatherings. They find rejuvenation in their own company, frequently delving deep into their thoughts and reflections. While they may appear reserved, this inner world is rich and vibrant, offering a unique perspective on life.

 

Examples :

1.రాము అందరిలాంటి వ్యక్తి కాదు చాలా సిగ్గు పడతాడు.
2. స్వాతి ఇతరులతో కలవడం కంటే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది.
3.ఇంత నెమ్మదిన వ్యక్తి ఈ బిజినెస్ లో రాణించడం చాలా కష్టం .

 

English to Telugu Dictionary

 

 

Assured meaning in Telugu

Mother Maiden Name Meaning in Telugu

Moye Moye meaning in Telugu- “మోయే మోయే” అంటే

Devansh Meaning in Telugu-‘దేవాన్ష్’ పేరు అర్థం

Manoj Meaning in Telugu-‘మనోజ్’ పేరు అర్థం

Aaradhya Name Meaning in Telugu -‘ఆరాధ్య’ పేరు అర్థం

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువు పెరగకుండా ఉండడానికి 3 సూపర్ చీజ్‌లు

 

error: Content is protected !!