Jalsa Movie Songs Lyrics
Spread the love

Jalsa Movie Songs Lyrics…

Contents

జల్సా/Jalsa

Yeh Zindagi song Lyrics

Song : Jalsa Jalsa
Lyrics: Sirivennela Seetharama Sastry
Singers: Baba Sehgal, Rita
Music : Devi Sri Prasad

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే

హీరోషిమా ఆగిందా ఆటంబాంబేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే
పదినాళ్ళే చస్తామంతే

హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి
వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో అంటే డోంట్ వర్రీ బిహ్యాపీ
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

యు అండ్ ఐ లెట్స్ గో హై
అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్
లెట్స్ డు భల్లే భల్లే

ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ
లెట్స్ డు భల్లే భల్లే
ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ
లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే

హీరోషిమా జీరో అయిందా ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే
పదినాళ్ళే చస్తామంతే

ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం
కష్టం కూడా అధ్భుతం కాదా

బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కధలు

యు అండ్ ఐ లెట్స్ గో హై
అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్
లెట్స్ డు భల్లే భల్లే

ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ
లెట్స్ డు భల్లే భల్లే
ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ
లెట్స్ డు భల్లే భల్లే

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే

హీరోషిమా జీరో అయిందా ఆటంబాంబేదో వేస్తే
ఛల్ చక్ దే చక్ దే అంటే
పదినాళ్ళే చస్తామంతే

పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ
రిస్కంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ లిఖనా

ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం

యు అండ్ ఐ లెట్స్ గో హై
అండ్ డు భల్లే భల్లే
లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్
లెట్స్ డు భల్లే భల్లే

ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ
లెట్స్ డు భల్లే భల్లే
ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ
లెట్స్ డు భల్లే భల్లే


Jalsa Movie Songs Lyrics….

Song : Jennifer Lopez
Lyrics: Ramajogayya Sastry
Singers:Priya Mali,Benny Dayal
Music : Devi Sri Prasad

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా
ఉందిరో ఈ సుందరి కం ఆన్

హే బ్రిటనీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా
ఉందిరో ఈ క్యాడ్బరి

ఓహ్ నడుమే చుస్తే షకీరా
దాన్ని అంటూంకున్న చెయ్యి లక్కీ రా
నడకే చుస్తే బెయెన్సేయ్
బేబీ నవ్విందంటే ఖల్లాసే

జీన్స్ ప్యాంటు వేసుకున్న జేమ్స్ బాండ్ లాగ
గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురా
బ్లాక్ బెల్ట్ పెట్టుకుని జాకీ చాన్ లాగ
నాన్ చాక్ తిప్పమాకురో

లేడీ కళ్ళ లేసరే నువ్వా
పారడైస్ ఫ్లేవర్ ఏ నువ్వా
ఆక్సిజన్ నింపుకున్న ఆడ బాంబువా
సాక్సోఫోన్ వంపువే నువ్వా

వాల్కనో కి బెస్ట్ ఫ్రెండ్ వ
వెయ్యి వోల్ట్స్ హై కరెంటు వ
వయసు మీద వాలుతున్న టొర్నాడో
నువ్వా ఎర్త్ క్కులకే థండర్ ఏ నువ్వా

నీ రెండు కళ్ళు రేడియం డయల్సా
నీ పెదవులు ప్లాటినం ఫ్లవరుసా
నువ్వు హలో అంటే రొమాన్సా
నీ సైలెన్స్ అయినా వయోలెన్స్ ఆ

హే టైటానిక్ హీరోయిన్ పార్ట్ 2 నువ్వని
నవ్వుతున్న మోనాలిసా మొత్తుకోదా
ప్లేబాయ్ చూపులున్న సమురాయ్ నువ్వని
సుమోలంతా సలాం కొట్టారా

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా
ఉందిరో ఈ సుందరి కం ఆన్
హే బ్రిటనీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా
ఉందిరో ఈ క్యాడ్బరి

డి టీ ఏస్ రింగ్టోన్ వ
హార్ట్ షేప్ మూన్వ్ నువ్వా
అందామన్న సాఫ్ట్వేర్ సీడీ -రొం వ
కమ్మనైన క్లోరోఫామ్ వ

రోమియో కి క్లోన్ వె నువ్వా
రెయిన్బో కి ట్విన్ వె నువ్వా
డ్రీం యూనివర్సిటీ కి డీన్ వె నువ్వా
నా జోడియాక్ సైన్ వె నువ్వా

24 కారట్ వనిల్లా
నువ్వు హాట్ హాట్ మెక్సికన్ టక్విల్ల
ఫుల్లీ లోడెడ్ రైఫిల్ ల
నన్ను రైడ్ చేసావే రాంబో ల

మడోన్నాను బంతి చేసి బౌన్సర్ వేసి నట్టుగ
పల్స్ రేట్ పెంచినవే ఫ్రెంచి మోడళ్ల
మారడోనా లాగిపెట్టి గోల్ కొట్టినట్టు గ
ఫ్లైయింగ్ కిస్సు పెట్టమాకల్లా

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా
ఉందిరో ఈ సుందరి కం ఆన్
హే బ్రిటనీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా
ఉందిరో ఈ క్యాడ్బరి


Jalsa Movie Songs Lyrics…

Song : Galo Telenatoonde
Lyrics:Bhaskarabhatla
Singers:Gopika Purnima,Tippu
Music : Devi Sri Prasad

 

హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

గాల్లో తెలీనట్టుందే గూండే పేలీనట్టుందే
తేనే పట్టు మీద రాయి పెట్టీ కొట్టినట్టుందే

ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే

ఊర్వశీవో నువ్వు రాక్షసీవో నువ్వు
ప్రేయసీవో నువ్వు నా కళ్ళకీ
ఊపీరీవో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసూ కీ

హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

నీదుర దాటీ కలలే పొంగే
పెదవి దాటీ పీలూపే పొంగే
అదూపూ దాటీ మనసే పొంగే నాలో

గడప దాటీ వలపే పొంగే
చంప దాటీ ఏరూపే పొంగే
నన్నూ దాటీ నేనే పొంగే నీ కొంటె ఊసూలో

రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దీక్కులవో నువ్వు నా ఆస కీ
తుమ్మెదవో నువ్వు తుంటరీవో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడూ కీ

గాల్లో తెలీనట్టుందే గూండే పేలీనట్టుందే
తేనే పట్టూ మీద రాయీ పెట్టీ కొట్టినట్టుందే

వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే

తలపు దాటీ వలపే పొంగే
సిగ్గూ దాటీ చాణూవే పొంగే
గట్టూ దాటీ వయసే పొంగే నాలో

కన్ను దాటీ చూపే పొంగే
అడుగు దాటీ పరుగే పొంగే
హద్దు దాటీ హాయే పొంగే
నీ చీలీపీ నవ్వూలో

తూరూపూవో నువ్వు వెకూవవో నువ్వు
సూర్యూడూవో నువ్వు నా నీంగి కీ
జాబిలీవో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రీ కీ

హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

థాట్స్ ది వే టూ డూ ఇట్


Jalsa Movie Songs Lyrics…

My Heart is Beating song Lyrics

Song : My Heart is Beating
Lyrics:Sirivennela Seetharama Sastry
Singers:Sachin Tyler
Music : Devi Sri Prasad

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ

టీ స్పూన్ టన్ను బరువవుతుందే
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ

Hey i wanna be with u forever
Hey i wanna live with u forever

పెనుతుఫాను ఏదైనా
మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా
మదిని ముంచి పోయిందా

ఊరికినే పెరగదుగా
ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా
నాలో నిలువెల్లా

తలపులలో చొరబడుతూ
గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ
తెల్లార్లు ఒంటరిగా వేగాలా

సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే
స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే
సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ

ఎప్పుడెలా తెగిస్తానో
నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో
నీ మీద ఉన్న అభిమానం

త్వరత్వరగా తరిమినదే
పదపదమని పడుచు రథం
ఎదలయలో ముదిరినదే
మదనుడి చిలిపి రిథం

గుసగుసగా పిలిచినదే
మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే
దం అరె దం అని తూలే ఆనందం

ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో
వెల్ కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో
ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా
తరుముతోంది మదీ


Jalsa Movie Songs Lyrics…

Jalsa Lyrics 

Song :Jalsa
Lyrics:Sirivennela Seetharama Sastry
Singers:Rita,Baba Sehgal
Music : Devi Sri Prasad

థెయ్ కాల్ హిం ఏ కూల్ కూల్ అంగీరి మాన్
సూపర్ ఆంధ్ర తెలుసా
ఇట్స్ ది టైం ఫర్ టోల్ అండ్ ది బీట్
కం ఆన్ కం ఆన్ కరో జల్సా

జల్సా జల్సా జల్సా జల్సా యో యో యో యో

యో హిస్ ది మాన్ యో ది జాకీ చాన్
హిస్ ది కింగ్ అఫ్ ది ఆంధ్ర
హిస్ ప్లేస్ ఇస్ ది సూపర్ గ్రూవి హైదరాబాద్
అండ్ శి ఇస్ ది బేబీ గల్ సండ్ర

హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
జల్సా జల్సా

హే సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా

తెలుసా తెలుసా తెలుసా ఎవరికైనా తెలుసా
ఎవ్వరికైనా సునామి ఎదురుగ వస్తే ఎలాగా కనపడుతుందో
తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
తూఫానే తలుపులు కొడితే ఎలాగా వినబడుతుందో

అరేయ్ తెలియియకపోతే చూడరబాబు
హిస్ హ్యూమన్ సునామి
తెలియాలని కుంటే డేంజర్ బాబు
యూ కాంట్ టూ బిలీవ్ మీ

హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా

హెయిట్ ఎంతుంటాడో కొలవాలనిపిస్తే
అమాంతము ఆలా ఆలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు
బైటెంచేస్తాడో అని సరదాపడితే
స్ట్రెచర్ తానై సరాసరి వార్డ్ కి చేరుస్తాడు

అరేయ్ గడ్డి పోచ అనుకోని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచమంటే
గుంట తవ్వి పారేస్తాడు

హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా

మనవాడనుకుంటే చెలికాడవుతాడు
విమానమై భుజాలపై సవారీ చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హే ప్రమాదమే క్షణాలలో శేవాలు పుట్టిస్తాడు

హే దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే
తోటలని కోసుకొస్తాడు
యమా పాశం వచ్చి పీకచుట్టుకుంటే
దాని తోటి ఊయలూగుతాడు

హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా


Song :Jalsa
Lyrics:Sirivennela Seetharama Sastry
Singers:Ranjith
Music : Devi Sri Prasad

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

 

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

“Jalsa Title Full Video Song | Jalsa Video Songs | Pawan Kalyan, Ileana | DSP | Trivikram  Song Video

 

More Song Lyrics:

Baby songs Lyrics

Hai Nanna Song Lyrics

Kushi Song Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!