Mother Maiden Name Meaning in Telugu
Spread the love

Mother Maiden Name Meaning in Telugu :

Contents

Introduction:

మన దైనందిన జీవితంలో ఎన్నో కొత్త కొత్త పదాలు వింటూవుంటాం .. అటువంటి పదాలు అర్థం తెలుసుకోవడం వలన మన నాలెడ్జి మరింత పెంచుకోవచ్చు. మరెందుకు ఆలస్యం నేర్చుకుందామా…

 Maiden Name Meaning :

Maiden Meaning in English: A girl or young woman, especially an unmarried one.
Maiden Meaning in Telugu( మేడిన్ ) : ఒక అమ్మాయి లేదా యువతి, ముఖ్యంగా అవివాహితురాలు.

 

Mother Maiden Name Meaning :

Mother Maiden Name Meaning in English: a woman’s surname before marriage.

When someone takes their spouse’s last name, it often replaces their original surname. For women, their previous last name is known as their maiden name, while the new one they adopt after marriage is called their married name.

Mother Maiden Name Meaning in Telugu:

వివాహం అయిన తర్వాత మహిళ యొక్క పుట్టింటి పేరును ‘Mother Maiden Name’ అంటారు.

ఎవరైనా వారి జీవిత భాగస్వామి యొక్క ఇంటి పేరును తీసుకున్నప్పుడు, అప్పుడు అది వారి అసలు ఇంటిపేరును భర్తీ చేస్తుంది.అప్పుడు వారి పుట్టింటి పేరును  ‘Mother Maiden Name’ అంటారు.

 

Examples :

1.వివాహానికి ముందు: అల్లు గీత
వివాహం తర్వాత : దాసరి గీత

ఈమె Mother Maiden Name ‘అల్లు’

2. వివాహానికి ముందు: రావి శైలజ
వివాహం తర్వాత : తోట శైలజ

ఈమె Mother Maiden Name ‘రావి’

 

English to Telugu Dictionary

 

Devansh Meaning in Telugu-‘దేవాన్ష్’ పేరు అర్థం

Manoj Meaning in Telugu-‘మనోజ్’ పేరు అర్థం

Aaradhya Name Meaning in Telugu -‘ఆరాధ్య’ పేరు అర్థం

జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు

బరువు పెరగకుండా ఉండడానికి 3 సూపర్ చీజ్‌లు

 

error: Content is protected !!