New Small Business Ideas 2023
Contents
2024 లో మొదలుపెట్ట గలిగే కొత్త చిన్న బిజినెస్ ఐడియాలు:
హాయ్ అండి…
కొత్త సంవత్సరం లో అయినా ఖచ్చితంగా స్థిరపడాలి అనే ఆలోచనలతో వున్న ,అందరి కోసం కొన్ని బిజినెస్ ఐడియాస్ .
Virtual Events Planning:
ప్రస్తతం ఈ Virtual Events యొక్క అవసరం ఎక్కువై పోయింది కాబట్టి మనం ఈ Virtual Events Planning ని స్టార్ట్ చేసినట్లైతే …
online conference లు webinars, and virtual social events ని online లోనే చేయవచ్చు .
Sustainable Living Consulting:
దీని ద్వారా eco-friendly గా ఎలా జీవించాలి అనే విధానాన్ని మన చుట్టూవున్న వాళ్లకు నేర్పించవచ్చు అంతేకాకుండా waste ని ఎలా తగ్గించాలి ఎనర్జీ ని ఎలా వృధా చేయకుండా వాడాలి అనే విషయాలు అందరికీ తెలియచేస్తూ ఆదాయం పొందవచ్చు.
Digital Health Coaching:
దీనిలో personalized fitness plans, nutrition guidance, and mental health support ఉంటుంది.
Elderly Tech Support:
ఇది మీరు కనుక ప్రయత్నిస్తే పెద్దవారికి సహాయం చేసినట్టు ఉంటుంది పైగా ఆదాయాకూడా ఉంటుంది.
smartphones, tablets మరియు Laptop లు ఉపయోగించడం నేర్పించడం.
Remote Team Building:
కొన్ని కంపెనీలకు వర్చ్యువల్ గా పనిచేసే వారు కావలసి ఉంటుంది . అటువంటి వారికోసం ఒక Remote Team ని Build చేసి Employs ని supply చేయవచ్చు.
Personal Cybersecurity Consulting:
Small businesses లు చేసే వాళ్ళకి అవసరమైన Cybersecurity consulting services ఇవ్వవచ్చు . అంటే వాళ్ళ password లను data ను ఎవ్వరు దొంగలించకుండా వారికి online privacy ఉండేలా సెక్యూరిటీ ఇవ్వడం.
AI Content Creation:
AI-generated content services ద్వారా websites, social media, or marketing ఏజెన్సీస్ కి డేటా యిచ్చి ఆదాయం పొందవచ్చు .
Ex :chatGPT
Pet Tech Services:
Pet owners కి pet tracking devices, smart feeding systems, and health monitoring apps ని అందించడం ద్వారా సంపాదన పొందవచ్చు.
Virtual Interior Design:
Clients కి virtual గా home design and decorate ఐడియాస్ ఇచ్చే interior design service లు ప్రారంభించవచ్చు .
More…