Pulamme Pilla Song Lyrics
Spread the love

Pulamme Pilla Song Lyrics..

Contents

Poolamme Pilla song:

Song Credits:

Song : Poolamme Pilla

Lyricist : Kasarla Shyam

Singer : GowraHari

Music Director : GowraHari

 

 

Poolamme Pilla song Lyrics in Telugu

పూలమ్మే పిల్ల… పూలమ్మే పిల్ల
గుండెను ఇల్ల దండగా అల్ల
పూలమ్మే పిల్ల

పూలమ్మే పిల్ల… పూలమ్మే పిల్ల

అమ్మాయి జెల్లో చేరేది ఎల్లా పూలమ్మే పిల్ల

మూరెడుపూలే… మారణికీవే
చారేడు చంపలే సురీడై పూసెలే
ఎర్రగా కందెలే నున్నాని బుగ్గలే

పిల్ల పల్లేరు కాయ సూపుల్లా
సిక్కి అల్లాడినానే సేపల్ల
పసిడీ పచ్చాని అర సేతుల్లా
ధారపోస్త ప్రాణాలు తనే అడగాలా
సీతాకొకల్లే రెక్క విప్పెల
నవ్వి నాలోన రంగు నింపాలా
మళ్లి అందల సెంటుమళ్ళి
గంధలు మీద జల్లి
నను ముంచివేసేనే

తన పై మనసు జారి
వచ్చా ఏరి కోరి

మూరెడు పూలే
మారణికీవే
చారేడు చంపలే సూరీడై పూసెలే
ఎర్రగా కందెలే నున్నాని బుగ్గలే

పిల్లా అల్లాడిపోయి నీ వల్ల
ఉడికి జోరమొచినట్టు నిలువెల్లా
బలమే లేకుండా పోయే గుండెల్ల
ప్రేమ మందే రసేయ్యే మూడు పుటల్ల

ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్ల
తుల్లి ఉగిండే ఒల్లు ఉయ్యల

ఏ ..తెల్ల తెల్లని కోటు పిల్ల
దచేసి జేబులల్ల నను మోసుకెల్లవే

పట్నం సందమామ సిన్న నాటి ప్రేమ

పూలమ్మే పిల్ల…

పూలమ్మే పిల్ల గుండెను ఇల్ల

అమ్మాయి జల్లో చేరేది ఎల్లా
పూలమ్మే పిల్ల

మూరెడు పూలే మారణికీవే
చారేడు చంపలే సురీడై పూసెలే

ఎర్రగా కందెలే నున్నాని బుగ్గలే

Poolamme Pilla song Lyrics in English

Poolamme pilla, poolamme pilla,
Gundenu illa, dandaga alla,
Poolamme pilla.

Poolamme pilla, poolamme pilla,
Ammai jello cheredi ella, poolamme pilla.

Mooredu poole, maarani keve,
Chaaredu champale, sooridai pooselle,
Erraga kandele, nunnani buggale.

Pilla pallera, kaya soopulla,
Sikki alladina ne, sepalla,
Pasidi pachchani ara setulla,
Dhaaraposta pranaluthane adagala,
Seetakokalle rekka vippele,
Navvi nalona ranguni panchala,
Malli andala sentumalli,
Gandhalu meeda jalli,
Nanu munche vesene.

Thana pai manasu jaari,
Vachaa eri kori.

Mooredu poole, maarani keve,
Chaaredu champale, sooridai pooselle,
Erraga kandele, nunnani buggale.

Pilla, alladipoyni nee valla,
Udiki jora mochinate niluvella,
Bhala meleka poye gundella,
Prema mande rasaye moodu putalla.

Elli potunte nuvvu veedhulla,
Tulli uginde ollu uyala.

Hey, tella tellani kota pilla,
Dachesi jebulalla nanu moshukellave.

Patnam sandamama, sinna nati prema,
Poolamme pilla.

Poolamme pilla, poolamme pilla,
Gundenu illa.

Ammai jallo cheredi ella,
Poolamme pilla.

Mooredu poole, maarani keve,
Chaaredu champale, sooridai pooselle,
Erraga kandele, nunnani buggale.

“Poolamme Pilla – Lyrical | HanuMan(Telugu) | Prasanth Varma |Teja Sajja, Amritha | GowraHari,Kasarla” Song Video

error: Content is protected !!